"నందికొట్కూరు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి
చి (Wikipedia python library)
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=నందికొట్కూరు||district=కర్నూలు
| latd = 15.8667
| latm =
| lats =
| latNS = N
| longd = 78.2667
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Kurnool mandals outline8.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందికొట్కూరు|villages=11|area_total=|population_total=74199|population_male=37837|population_female=36362|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.12|literacy_male=75.01|literacy_female=50.76|pincode = 518401}}
{{Infobox Settlement/sandbox|
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 15.8667
| latm =
| lats =
| latNS = N
| longd = 78.2667
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పూర్వకాలంలో రాజులు ఈ ప్రాంతం చుట్టూ 9 నందులను ప్రతిష్టించడం వలన ఈ ప్రాంతానికి నవనందికొట్కూరు అని పేరు వచ్చింది.
 
# తూర్పు దిక్కున : ఆత్మకూరు వెళ్ళెదారిలో ఉన్నది (జమ్మిచెట్టు దగ్గర)
# పడమర దిక్కున : మల్యాల గ్రామం వెళ్ళు రహదారిలో ఉన్నది. అయితే ప్రస్తుతం నంది అక్కడి పొలాలలో బూడిపోయినది.
# ఉత్తరం దిక్కున : ఈ నంది సి.యస్.ఐ. పాలెం నందు నంబర్ చిన్నయ్య పొలములో ఉన్నది. ప్రస్తుతం ఈ నంది శిథిలావస్తలో ఉన్నది.
# దక్షిణ దిక్కున : వీపనగండ్ల గ్రామము వెళ్ళే దారిలో ఈ నంది ప్రతిష్టించబడింది.
 
ఈ తొమ్మిది నవనందులపై ప్రజల అభిప్రాయం నమ్మకం :
* ఈ నందికొట్కూరు ప్రాంతాన్ని అప్పటి నైజాం నవాబులు పరిపాలించారు. ఈ నందికొట్కూరు ప్రాంతంలోని మద్దిగట్ల అను గ్రామంలో ఎత్తైన బురుజును నిర్మించినారు, మరియు శివుని గుడి, అంజనేయస్వామి గుడిని కూడా నిర్మించినారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉన్నది. నందికొట్కూరు ప్రాంతంలోని సూర్యనారాయణ దేవాలయమును మరియు అంజనేయస్వామి దేవాలయమును అప్పటి రాజులు నిర్మించినారు, మరియు ఈ ప్రాంతంలో చౌడేశ్వరి దేవి ఆలయం ముఖ్యమైనవి.
 
===సూర్యనారాయణ దేవాలయము===
* ఈ దేవాలయము క్రీ.శ. 1300 వందల సంవత్సరములలో చోళ రజులలో సిరిసింగరాజు అనే సూర్యవంశరాజు ఈ సూర్యనారాయన దేవాలయమును నిర్మించెను.
* ఈ చోళరాజులలో సిరిసింగరాజు అలంపూరును పరిపాలిస్తుండేవాడు. ఒకానొక సమయములో సిరిసింగరాజు అలంపూరు నుండి [[శ్రీశైలం]]
నందికొట్కూరు పట్టణం నుంచి కొణిదేల గ్రామమునకు వెళ్ళే దారిలో అతి సుందరమైన, ప్రాచీనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము వున్నది.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 40,210.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 </ref> ఇందులో పురుషుల సంఖ్య 20,545, మహిళల సంఖ్య 19,665, గ్రామంలో నివాస గ్రుహాలు 8,098 ఉన్నాయి.
 
==గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1188636" నుండి వెలికితీశారు