పింగళి సూరనామాత్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q13002140 (translate me)
పంక్తి 14:
 
==సూరన నివాసము==
పింగళిసూరన నివాసమును గురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ''ఈతడు కర్నూలు మండలములోని ఆకివీడు---నంద్యాల మొదలగు సంస్థానలలో నున్నట్లు కనబడుతున్నది ''అని చెప్పినాడు. ఏమైననూ ఈమహా కవి రాయల సీమ వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాండలికాలు, కొన్ని సామెతలు, కొన్నొకొన్ని వర్ణనలు, ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులు నీవిషయమును బలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.
 
==మూలాలు, వనరులు==
* [http://eemaata.com/em/library/kalaa/ కళాపూర్ణోదయం కావ్యం తేలికైన వచనంలో ] ఈమాట వెబ్ పత్రిక సౌజన్యంతో