నటన: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 30 interwiki links, now provided by Wikidata on d:q222749 (translate me)
చి Wikipedia python library
పంక్తి 4:
నటనను కొందరు [[వృత్తి]]గా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే మరికొందరు దానినొక [[అలవాటు]]గా చేస్తున్నారు. నటులు ప్రదర్శించే దృశ్య ప్రదర్శనలను [[నాటిక]] మరియు [[నాటకం]] అంటారు.
 
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం) మరియు అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్ధ్యం).
 
అయితే మరికొంతమంది నిజ జీవితంలో నటిస్తుంటారు. దీని మూలంగా ఆత్మవంచనతో వీరు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు. తత్త్వవేత్తలు మనిషిని ఒక నటుడిగా మరియు ఈ ప్రపంచాన్ని ఒక రంగస్థలంగా సరిపోలుస్తారు.
పంక్తి 10:
==నటనలో శిక్షణ==
కొంతమంది నటనలో [[శిక్షణ]] ఇస్తారు. అందుకోసం శిక్షణా సంస్థల్ని స్థాపించి నడిపిస్తారు.
మన దేశంలో [[నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా]] (National School of Drama) నటన గురించిన ఉత్తమమైనది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/నటన" నుండి వెలికితీశారు