నడుము నొప్పి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by d:Wikidata on d:Q5781808
చి Wikipedia python library
పంక్తి 1:
[[Image:Spinal column curvature 2011.png|thumb|నడుం నొప్పికి కీలకమైన వెన్నుముక.]]
[[నడుము]]లో కలిగిన [[నొప్పి]]ని నడుము నొప్పి (Back Pain) అంటారు.
 
90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ [[వెన్నుపాము]]లో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్రపిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుమునొప్పి సర్వసాధారణం. ఎక్కువ మందిలో కనిపించేదీ... అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నడుంనొప్పి మాత్రం డిస్కు సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పే.
"https://te.wikipedia.org/wiki/నడుము_నొప్పి" నుండి వెలికితీశారు