నాగవంశం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 8:
 
==సమకాలీన జీవన విధానం వృత్తి==
ఉత్తర కోస్తా జిల్లాల్లో జాతీయ రహదార్లు, రైల్వే లైన్లు, నీటి వనరులకు చాలా దూరంగా స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా నివశిస్తుంటారు. ఉభయ గోదావరి, కృష్ణా, ఖమ్మం, గుంటూరు జిల్లాల్లోనూ కనిపిస్తారు. బతుకుదెరువు కోసం పలసలుపట్టి పట్టణాలకు చేరినా నగరవాసుల్లో ఇమడలేకపోతున్నారు. కనుకనే వీరంతా ఎక్కడున్నా ఒకటిగా జీవిస్తుంటారు. విజయవాడ నగరానికి వలస వచ్చిన నాగవంశం వారు నివాసానికి ఎంచుకున్న ప్రాంతం [[ఇంద్రకీలాద్రి పర్వతం]]! వీరి పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు. కుటుంబాన్ని పొషించే ఆర్థిక స్తోమత లేకనే వీరు ఇటువంటి నిర్ణయం తీసుకొంటున్నారు. వీరు అధికశాతం వ్యవసాయ కార్మికులే. తమ కులాన్ని వెనుకబడిన తరగతులలోని `డి' గ్రూప్‌ నుండి బి.సి-ఏ గ్రూప్‌లోకి మార్చాలని కోరుతున్నారు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/నాగవంశం" నుండి వెలికితీశారు