నాగూర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox musical artist
| Name = నాగూర్ బాబు
| Img = NagurBabu.jpg
| Img_capt =
| Img_size =
| Landscape =
| Background = solo_singer, actor, Judge
| Birth_name =
| Alias = మనో
| Born = {{Birth date and age|1965|10|26}}<br/>[[విజయవాడ]], [[భారతదేశం]]
| Died =
| Instrument = గాయకుడు
| Genre = [[నేపధ్య గాయకుడు]], [[కర్నాటక సంగీతం]]
| Occupation = గాయకుడు, నటుడు
| Religion = [[ఇస్లాం]]
| Years_active = 1985–ఇప్పటివరకు (నటుడిగా 1979-1992)
| URL =
}}
[[నాగూర్ బాబు]] సుప్రసిద్ధ గాయకుడు, మరియు డబ్బింగ్ కళాకారుడు. ఈయనకే '''మనో''' అనే పేరు కూడా ఉంది. [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[మలయాళం]], మరియు [[హిందీ]] భాషల్లో అనేక [[పాట]]లు పాడాడు.
 
నాగూర్ బాబు విజయవాడ లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి షహీదా, తండ్రి రసూల్. తండ్రి ఆలిండియా రేడియోలో పనిచేసేవాడు. [[నేదునూరి కృష్ణమూర్తి]] దగ్గర [[కర్ణాటక సంగీతం]] నేర్చుకున్నాడు. గాయకుడిగా పరిచయమవక ముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు. [[ఇళయరాజా]] ఆయన పేరును మనో గా మార్చాడు.
 
మనో అన్నయ్య తబలా వాద్యకారుడు. తనని సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నై తీసుకెళ్ళాడు. వాళ్ళ ప్రతిభను గుర్తించిన ఆయన అక్కడే సహాయకుడిగా ఉండిపొమ్మన్నాడు. ఆయన దగ్గర పనిచేయడం ద్వారా నేపథ్యగానంలో మెళకువలు సంపాదించాడు. తెలుగులో నాగూర్‌బాబుగా, తమిళంలో మనోగా ఆయన ఇప్పటికిపాతిక వేల పాటలు పాడారు.
"https://te.wikipedia.org/wiki/నాగూర్_బాబు" నుండి వెలికితీశారు