నాటకాల రాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6967943 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2:
name = నాటకాల రాయుడు |
image= TeluguFilm Natakala rayudu.jpg|
director = [[ఎ. సంజీవి]] |
year = 1969|
language = తెలుగు|
పంక్తి 13:
Cinematography = కమల్ ఘోష్ |
imdb_id= 0850324
}}
 
'''నాటకాల రాయుడు''' 1969లో విడుదలైన తెలుగు సినిమా. ఇది [[హిందీ]] చిత్రం 'ఆల్బెలా' (Albela, 1951) (భగవాన్ కథానాయకునిగా) ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో గాయని [[పి.సుశీల]] పాడిన 'నీలాల కన్నుల్లో మెలమెల్లగా' పాట జనరంజకమైనది. (హిందీ లో సి.రామచంద్ర స్వరకల్పనలో తయారైన పాట ఆధారంగా)
పంక్తి 42:
# పట్టుపాన్పున వెన్నెల పరచినటుల (పద్యం) - [[పిఠాపురం నాగేశ్వరరావు]], సుశీల - రచన: వడ్డాది
# రధము సిద్ధము నీ మనోరధము తీర్ప (సంవాద పద్యాలు) - పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల
# రాయుడా నా రాయుడా నాటకాల రాయుడా స్వతంత్ర భారత పౌరుడా - పిఠాపురం నాగేశ్వరరావు బృందం - రచన: ఆత్రేయ
# వేళచూడ వెన్నెలాయె లోన చూడ వెచ్చనాయే ఎందకో మరి - పి.సుశీల - రచన: ఆత్రేయ
 
==మూలాలు==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/నాటకాల_రాయుడు" నుండి వెలికితీశారు