నాటి మేటి సినీ ఆణిముత్యాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం:Naati Meti Cine Animutyalu.jpg|thumb|right|నాటి మేటి సినీ ఆణిముత్యాలు పుస్తక ముఖచిత్రం.]]
'''నాటి మేటి సినీ ఆణిముత్యాలు తొ ముఖాముఖి ఇంటర్య్వులు''' ఇది ఫిల్మ్ జుర్నలిస్టు అయిన [[పసుపులేటి రామారావు]] వ్రాసిన పుస్తకము. ఈ పుస్తకంలొ [[చిత్ర]] రంగానికే తలమానికగా నిలిచిన మార్గదర్శకుల, మహానుభావుల యెందరివొ ముఖాముఖి ఇంటర్య్వులు వున్నాయి.
[[సినిమా]]కు తొలి మెట్టు ఐన నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి మన చిత్ర రంగాన్ని తేజొవంతం చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు యెందరివొ ఇంటర్య్వులు ఈ పుస్తకంలొ వున్నాయి. కొత్త [[ఫిల్మ్]] జుర్నలిస్టులకు [[సినిమా]] గతం గురించి తెలుసుకొవడానికి ఈ పుస్తకం మంచి ఆధారం. ఈ పుస్తకం కొత్త [[ఫిల్మ్]] జుర్నలిస్టులకే కాక కళాభిమానులకు, సినిమా గొయర్స్ కు మన [[తెలుగు]] [[సినిమా]] గతం గురించి తెలుసుకొవడానికి ఈ పుస్తకం యెంతగానొ ఉపయొగపడుతుంది. ఈ పుస్తకంలొ 30 ఇంటర్య్వులు వున్నాయి
==నిర్వహణ వర్గము==
* ఎడిటర్ - [[పసుపులేటి రామారావు]]
* కవర్ డిజైన్ - అజయ్
* పేజ్ డిజైన్ - రమేష్
 
==చరిత్ర==
పంక్తి 11:
ఈ పుస్తకాన్ని దాసరి నారాయణరావు, మురళీ మోహన్, చిరంజీవి వంటి ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేశారు.
 
== పుస్తకం లొ ప్రచురించిన ప్రముఖ సినీ ప్రముఖుల ఇంటర్య్వులు==
* [[హెచ్.ఎమ్.రెడ్డి]]
* [[అట్లూరి పుండరీకాక్షయ్య]]