నాత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''నాత్''' లేదా '''నాతె షరీఫ్''' ([[పర్షియన్]] : نعت ) [[మహమ్మదు ప్రవక్త]] ను శ్లాఘిస్తూ, ప్రశంసిస్తూ వ్రాయబడ్డ కవిత ([[ఖసీదా]]). ముస్లిం కవులలో నాతె షరీఫ్ వ్రాయని వారంటూ వుండరు.
 
ఎందరో ముస్లిమేతర [[ఉర్దూ]] కవులు గూడా నాతె షరీఫ్ లను రచించారు.
"https://te.wikipedia.org/wiki/నాత్" నుండి వెలికితీశారు