నాయకపోడులు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ మరియు వర్గీకరణ
చి Wikipedia python library
పంక్తి 1:
'''నాయకపోడులు''' : [[కొలాములు]] నివసించే ఆదిలాబాద్ జిల్లాలోని కొండలోయలు, అటవీ ప్రాంతంలోనే మరొక తెగ నివాసముంటోంది. వీరే నాయకపోడ్లు.
అయితే కొలాములు నివసించే ప్రాంతంలోనే అక్కడక్కడా చిన్న సమూహాలుగా నాయకపోడ్లు నివసిస్తున్నప్పటికీ శరణార్థుల్లాగే బతుకు
తుంటారు వాళ్ళు. 1940 వరకూ కూడా పోడు వ్యవసాయ పద్ధతిలో పంటసాగు చేసుకునే నాయకపోడ్లు గుంతలు తవ్వే కర్ర, పారలనే
సాగుకు వినియోగిస్తారు.కొలాముల మాదిరిగానే ప్రభుత్వ ఫారెస్ట్ విధానానికి నాయకపోడ్లు బలి అయ్యారు. ఈ రోజు కొండ ప్రాంతాల్లో
కొద్దిమంది మాత్రమే నాయకపోడ్లు నివసిస్తున్నారు. తక్కిన వారంతా సమీప మైదాన ప్రాంతాలలోని గ్రామాల్లో బతుకుతున్నారు.
పంక్తి 16:
 
==మూలాలు==
* ఆంగ్ల మూలం : Tribes of India : The Struggle for Survival, Cristoph Von Furer-Haimendorf, అనువాదం : అనంత్.
* మనుగడ కోసం పోరాటం ,
* ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు
"https://te.wikipedia.org/wiki/నాయకపోడులు" నుండి వెలికితీశారు