నాసిక్: కూర్పుల మధ్య తేడాలు

చి ఒక మూస తొలగింపు, removed: {{మహారాష్ట్ర జిల్లాలు}}
చి Wikipedia python library
పంక్తి 20:
}}
 
'''నాసిక్''' భారతదేశంలోని [[మహారాష్ట్ర]] లో ఒక పట్టణం మరియు జిల్లా కేంద్రం. ఇది [[బొంబాయి]] మరియు [[పూణే]] లకు 180 మరియు 220 కి.మీ. దూరంలో [[పడమటి కనుమలు|పడమటి కనుమలలో]] [[దక్కను పీఠభూమి]]కి పడమటి అంచున ఉన్నది. ఇది భారతదేశ వైన్ కాపిటల్ గా ప్రసిద్ధిచిందినది. నాసిక్ దగ్గరలోనున్న త్రయంబకేశ్వర్ [[గోదావరి]] నదికి జన్మస్థానం. త్వరగా అభివృద్ది చెందుతున్న నాసిక్ పట్టణ జనాభా ఇంచుమించు 1.4 మిలియన్లు (2006 అంచనా).
 
==త్రయంబకేశ్వరాలయం==
'''త్రయంబకేశ్వరుడు''' అనగా పరమ[[శివుడు]]. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.
 
పురాతన '''త్రయంబకేశ్వరాలయం''' నాసిక్ నుండి 28 కి.మీ.దూరంలోని త్రయంబకం అనే పట్టణంలో ఉన్నది. శివుని ఆరాధన ప్రాముఖ్యంగా గల [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాలలో]] ఒకటి. ఇది పవిత్ర [[గోదావరి]] జన్మస్థానం. ప్రఖ్యాత సినీతంగ పితామహుడు [[దాదా సాహెబ్ ఫాల్కే]] ఇక్కడానే జన్మించారు.
 
[[గోదావరి]] నది జన్మించిన పుణ్యక్షేత్రం '''త్రయంబకేశ్వర్'''. త్రయంబకేశ్వర్' లో పూజించే దేవుడు మహ శివుడు. ద్వాదశ మహార్లింగాలల్లో ఒక పుణ్యక్షేత్రం '''త్రయంబకేశ్వర్'''.
"https://te.wikipedia.org/wiki/నాసిక్" నుండి వెలికితీశారు