నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26: కూర్పుల మధ్య తేడాలు

33 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
(→‎బాహ్య లంకెలు: సహాయం కావాలి మూస తీసివేశాను)
చి (Wikipedia python library)
{{Infobox Camera |
model = [[నికాన్]] కూల్ పిక్స్ ఎల్ 26|
image = [[Image:Nikon Coolpix L26.jpg|thumb|200px|left|Coolpix S4]]|
kind = కాంపాక్ట్ డిజిటల్ కెమేరా |
sensor = సీసీడీ|
res = 230 కే |
lens = 5x Optical Zoom, నిక్కర్ లెంస్|
shutter = మెకానికల్ మరియు ఛార్జీ కపుల్డ్ ఎలక్ట్రానిక్ షట్టర్ |
shutterRange =|
metering = |
emode = |
mmode = |
farea = సెంటర్, ఫేస్ డిటెక్షన్ |
fmode = |
cont = |
viewfinder = |
speedRange = 1/2000 - 1 సెకను |
flash = బిల్ట్ ఇన్ |
flbkt = |
fcbkt = |
WB = ఆటో/క్లౌడీ/డేలైట్/ఫ్లాష్/ఫ్లోరోసెంట్/ఇన్ క్యాండిసెంట్/మ్యానువల్|
wbbkt = |
battery = AA NiMH (2) batteries|
rearLCD = |
storage = ఎస్ డీ, ఎస్ డీ హెచ్ సీ, ఎస్ డీ ఎక్స్ సీ|
weight = 164 గ్రా|
obp = |
}}
'''నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26''' ఒక పాయింట్ అండ్ షూట్ కెమెరా. వాడుక సులభంగా ఉండటం వలన ఫోటోగ్రఫీ ని మొదలుపెట్టిన వారికి ఈ మోడల్ చాల ఉపయోగకరం. ఇది నికాన్ సంస్థ రూపొందించు కాంపాక్ట్ డిజిటల్ మరియు లైఫ్ సిరీస్ శ్రేణికి చెందిన కెమెరా.
* '''ల్యాండ్ స్కేప్''' - ప్రకృతి దృశ్యాలని చిత్రీకరించవచ్చును
* '''స్పోర్ట్స్''' - క్రీడలలో ఫోటోలని తీయుటకు ఉపయోగపడుతుంది. షట్టర్ రిలీజ్ బటన్ ని నొక్కిపట్టినంతసేపూ కెమెరా ఫోటోలని తీస్తూనే ఉంటుంది
* '''నైట్ పోర్ట్రెయిట్''' - రాత్రి సమయాలలో మనుషులను ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది. మనుషుల వెనుక వేరే ఆబ్జెక్టులు గనక ఉంటే వాటి పైన వెలుతురు పడుతుండాలి. కెమెరా యొక్క ఫ్లాష్ ముందున్న మనుషులకి మాత్రమే పరిమితం. డిజిటల్ జూం వాడలేము.
* '''పార్టీ/ఇన్ డోర్''' - గదులలో/పార్టీలలో క్యాండిల్ లైట్ ల వెలుతురులో ఫోటోలని తీయటానికి ఉపయోగపడుతుంది. కెమెరా కుదుపుల పట్ల జాగ్రత్త వహించాలి
* '''బీచ్''' - సముద్రపు ఒడ్లపై సూర్యకాంతి లో ఉపయోగపడుతుంది
* '''ఫుడ్''' - ఆహార వస్తువులని ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది. ఫోటో తీసే సమయంలోనే ఆ పదార్థాల రంగులని కావలసినంత పెంచుకోవటం, తగ్గించుకోవటం చేయవచ్చును
* '''మ్యూజియం''' - ఫ్లాష్ కాంతిని ఉపయోగించకూడని ప్రదేశాలు (ఉదా: మ్యూజియం/ఆర్ట్ గ్యాలరీల లో) వాడవచ్చును. షట్టర్ రిలీజ్ బటన్ ని నొక్కి పట్టడంతో పది ఇమేజీల వరకు స్టోర్ చేసుకొనవచ్చును. వీటిలో అత్యున్నతమైనది ఆటోమెటిక్ గా (బెస్ట్ షాట్ సెలెక్టర్) ద్వారా ఎంపిక చేసుకొనవచ్చును.
* '''ఫైర్ వర్క్స్ షో''' - షట్టర్ స్పీడ్ వేగాన్ని తగ్గించబడి ఉంటుంది.
* '''బ్లాక్ అండ్ వైట్ కాపీ''' - వైట్ బోర్డు పై రాయబడిన/అచ్చు వేయబడిన/చిత్రీకరించిన వాటిని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది.
* '''బ్యాక్ లైటింగ్''' - వెనుక నుండి వచ్చే కాంతి వలన ఏర్పడు నీడలని తొలగించటానికి, ''ఫిల్ ఫ్లాష్'' ని ఉపయోగిస్తుంది.
* '''స్కిన్ సాఫ్టెనింగ్''' తో ముఖం పై నునుపు తేవచ్చును
* '''స్మైల్ టైమర్''' తో షట్టర్ రిలీజ్ బటన్ నొక్కకుండానే ముఖం చిరునవ్వుతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫోటో తీయవచ్చును
* '''బ్లింక్ ప్రూఫ్''' మోడ్ తో రెప్ప వేసినప్పుడు ఫోటో తీయకుండా నిరోధించవచ్చును. రెప్ప తెరచినప్పుడే ఫోటో వచ్చేట్టు చేయవచ్చును
 
==ఆటో మోడ్==
ఫైలు:Tall trees on the way to Seethargundu Viewpoint.JPG|[[నెల్లియాంపతి]] లో సీతరగుండు వ్యూ పాయింట్ కి వెళ్ళే దారిలో నున్న వృక్షాలు
ఫైలు:Sunrise in Kanyakumari with Thiruvalluvar as Central Object.JPG| [[కన్యాకుమారి]] లో తిరువల్లువర్ విగ్రహానికి కుడి ప్రక్కన జరిగే సూర్యోదయము
ఫైలు:Kanyakumari Skyline in the Evening.JPG| [[కన్యాకుమారి]] లో సూర్యాస్తమయము
ఫైలు:KR pura bridge Bengaluru.JPG| కే ఆర్ పుర (బెంగుళూరు) సస్పెంషన్ బ్రిడ్జి
ఫైలు:Krishnarajapura Bridge.JPG | కృష్ణ రాజ పుర రైల్వే స్టేషన్ వద్ద నుండి సస్పెంషన్ బ్రిడ్జి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1189941" నుండి వెలికితీశారు