నితిన్ గడ్కరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:16వ లోకసభ సభ్యులు తొలగించబడింది; వర్గం:16వ లోక్‌సభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయో...
చి Wikipedia python library
పంక్తి 27:
| website=[http://nitingadkari.in nitingadkari.in]
}}
'''నితిన్ గడ్కరి''' [[మహారాష్ట్ర]]కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి [[భారతీయ జనతా పార్టీ]] జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.<ref>[http://timesofindia.indiatimes.com/india/Rajnath-steps-down-Gadkari-takes-over-as-BJP-president/articleshow/5356182.cms Rajnath steps down, Gadkari takes over as BJP president]</ref> మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా [[ముంబాయి]]-[[పూనా]] ఎక్స్‌ప్రెస్‌వే వలన మంచిపేరు సంపాదించారు.<ref>[http://www.ndtv.com/news/india/bjps_new_chief_seen_as_moderniser.php BJP's new chief seen as moderniser]</ref> 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
==బాల్యం, విద్యాభ్యాసం==
నితిన్ గడ్కరి ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబములో [[నాగ్పూర్]] లో జన్మించారు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా మరియు భాజపా అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేశారు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించారు.<ref>[http://www.indianexpress.com/news/former-carpet-boy-as-new-carpetbagger/541881/ Former carpet boy as new ‘carpetbagger’ - Indian Express]</ref> మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశారు.
"https://te.wikipedia.org/wiki/నితిన్_గడ్కరి" నుండి వెలికితీశారు