నిత్య మేనన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox person
| name = నిత్యా మీనన్
| birth_name =నిత్యా మీనన్
| image = Nithya_Menon.jpg
| imagesize = 200px
| caption =
| birth_date = {{Birth date and age|1988|4|8|df=y}}
| birth_place = [[బెంగుళూరు]]<br> [[కర్ణాటక]]<br> భారతదేశం<ref name="cinebasket">{{cite web|url=http://www.cinebasket.com/nithya-menon/ |title=Nithya Menon profile,photo gallery – South Indian Actresses |publisher=cinebasket |accessdate=2011-09-25}}</ref>
| height =
| occupation = నటి, గాయని
| yearsactive = 2008–ఇప్పటివరకు
| parents =
}}
'''నిత్యా మీనన్ ''' ఒక భారతీయ సినీ నటి మరియు గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మళయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది.
==నేపధ్యము==
ఈమె బెంగుళూరు స్థిరపడిన మళయాళ కుటుంబంలో జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది<ref name="rediff2">{{cite web|url=http://movies.rediff.com/slide-show/2010/mar/03/slide-show-1-south-nithya-menon-on-apoorvaragam.htm |title='I love to do intelligent films like Kerala Cafe' – Rediff.com Movies |publisher=Movies.rediff.com |date=2010-03-03 |accessdate=2011-04-07}}</ref><ref name="indiatimes1">{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2011-04-03/news-interviews/29374848_1_first-film-telugu-film-siddharth |title=Nithya plays a journalist in next – Times Of India |publisher=Articles.timesofindia.indiatimes.com |date=2011-04-03 |accessdate=2011-04-07}}</ref> .
 
==నట జీవితము==
*[[అలా మొదలైంది]]' సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ, అంతకంటే ముందే ఆమె బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో 'టబు'కు చెల్లిగా నటించింది. అంతేకాదు.. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది ఈ మలయాళీ నటి! మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమె కి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా 'అలా మొదలైంది'లోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా మనకి పరిచయం చేసింది. 'ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..', 'అబ్బబ్బో.. అబ్బో..' అంటూ పాడిన రెండు పాటలు బాగా హిట్ అయ్యాయి
* నిజానికి నిత్యకు జర్నలిస్ట్ కావాలని ఉండేదట. ఇంకా ఆమెకు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే మూగజీవాలంటే ప్రాణం మరి.చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్‌లో పెరగడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవడం, తన పనులు తనే చేసుకోవడం బాగా అలవాటంటోంది ఈ మెకి. అంతేకాదు.. ఆమె మనసులో ఏముందో తొందరగా బయటపెట్టదట. అదే తనకు బలం, బలహీనత అంటుంది ఈ నటి.
* తన అందాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ చేయదట. ఏం తినాలనుకుంటే అది తినేస్తుందట. ఇటు తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అంతేకాదు.. అక్కడ కూడా పాటలు పాడుతూ.. ఒక పాటకు కొరియోగ్రఫీ కూడా చేసింది ఈ నటి.
*'అలా మొదలైంది' తర్వాత '[[సెగ]]', '[[180]]' వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన '[[ఇష్క్]]' మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. 'ప్రియ'గా కుర్రకారు మనసులను దోచుకుంది ఈ మలయాళీ నటి. మళ్లీ నితిన్‌తో జతకట్టిన '[[గుండెజారి గల్లంతయ్యిందే]]' సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ 'జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది.
* 'జబర్దస్త్', 'ఒక్కడినే' చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. 'ఏమిటో ఈ మాయ', 'మాలిని22' అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఒకవైపు తన అభినయంతో నెగ్గుకొస్తూనే మరోవైపు స్వీట్ వాయిస్‌తోనూ హుషారెక్కిస్తుంది నిత్య. 'జబర్దస్త్', 'గుండెజారి గల్లంతయ్యిందే!' చిత్రాలే అందుకు ఉదాహరణ.
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/నిత్య_మేనన్" నుండి వెలికితీశారు