నిర్మలా సీతారామన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Officeholder
|name = నిర్మలా సీతారామన్
|image = [[File:Nirmala Sitharaman.jpg]]
|office = [[Minister of State (Independent Charge)]]
|Ministry =
|Prime Minister = [[నరేంద్ర మోడీ]]
|term_start = మే 26, 2014
|term_end =
|successor =
|office = Spokesperson for [[Bharatiya Janata Party]]
|term_start = మార్చి 20, 2010
|term_end =
|successor =
|birth_date = {{birth date and age|1959|08|18}}
|birth_place = [[తిరుచురాపల్లి]], [[తమిళనాడు]]
|death_date =
|death_place =
|party = [[భారతీయ జనతా పార్టీ]]
|spouse = పరకాల ప్రభాకర్
|children = 1
|residence = [[కొత్త ఢిల్లీ]], [[భారత్]]
|alma_mater = [[Jawaharlal Nehru University]]
|religion = [[హిందూ]]
}}
'''నిర్మలా సీతారామన్ ''' ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. 2014 లో లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ సభ్యురాలు కానప్పటికీ మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించడం ద్వారా వార్తలలో నిలిచింది.
పంక్తి 28:
 
==విద్యాభ్యాసము==
1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందారు.
==రాజకీయ జీవితము==
తొలినాళ్లలో ‘[[ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్]]’ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు. 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. అత్తమామలు కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఇది దోహదపడింది.జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది.జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు.
2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉన్నారు.
 
==వ్యక్తిగత జీవితము==
ఈమె వివాహము మన రాష్ట్రానికి చెందిన రాజకీయ, టీవీ వ్యాఖ్యాత డాక్టర్ పరకాల ప్రభాకర్ తో జరిగింది. వీరికి ఒక కుమార్తె. ప్రభాకర్ కూడా జేఎన్‌యూలోనే చదివారు.
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/నిర్మలా_సీతారామన్" నుండి వెలికితీశారు