నిసీరియా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 18 interwiki links, now provided by Wikidata on d:q132209 (translate me)
చి Wikipedia python library
పంక్తి 15:
'''నిసీరియా''' ([[లాటిన్]] Neisseria) వ్యాధి కారకమైన [[బాక్టీరియా]] ప్రజాతి. ఇవి [[నిసీరియేసి]] (Neisseriaceae) కుటుంబానికి చెందిన జీవులు.
 
ఇవి కొన్ని జంతువుల శ్లేష్మ ఉపరితలాలపై సహజీవనం చేస్తాయి. వీనిలోని 11 జాతులలో రెండు మాత్రమే మానవులకు వ్యాధికారకాలు (pathogens). ఇవి [[నిసీరియా గొనోరియా]] (Neisseria gonorrhoeae) మరియు [[నిసీరియా మెనింజైటిడిస్]] (Neisseria meningitidis). ఈ బాక్టీరియా ఎక్కువగా వ్యాధిని కలిగించకుండా చాలా మందిలో సహజీవనం చేస్తాయి లేదా వ్యాధినిరోధకత మూలంగా తొలగించబడతాయి. చాలా తక్కువమందిలో మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి. నిసీరియా కాఫీ గింజల ఆకారంలోనున్న [[గ్రామ్ నెగెటివ్]] (Gram Negative) [[డిప్లోకాకై]] (Diplococci).<ref name=Sherris>{{cite book | author = Ryan KJ; Ray CG (editors) | title = Sherris Medical Microbiology | edition = 4th ed. | publisher = McGraw Hill | year = 2004 | isbn = 0-8385-8529-9 }}</ref>
 
==చరిత్ర==
నిసీరియా [[ప్రజాతి]]ని జర్మనీ బాక్టీరియాలజిస్ట్ [[ఆల్బర్ట్ నీసర్]] (Albert Neisser) పేరు మీద నామకరణం చేశారు. ఇతడు మొదటగా [[సెగవ్యాధి]] కారకమైన [[నిసీరియా గొనోరియా]]ను గుర్తించాడు. ఇతడు [[లెప్రసీ]] కారకమైన [[మైకోబాక్టీరియం లెప్రే]] ''(Mycobacterium leprae)'' క్రిముల్ని కూడా మొదటిసారిగా కనుగొన్నాడు.
[[Image:Albert neisser.jpg|right|thumb|నిసీరియా ఆవిష్కర్త ఆల్బర్ట్ నీసర్.]]
==జాతులు==
"https://te.wikipedia.org/wiki/నిసీరియా" నుండి వెలికితీశారు