నీలిమందు మొక్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 25:
ఈ వర్గపు మొక్కలకి ఔషధ లక్షణాలు కూడ ఉన్నాయి. వీటిలో కొన్ని వాపుని తగ్గించగలవు (anti-inflammatory), కొన్ని నొప్పిని తగ్గించగలవు (analgesic or pain killer).
 
''[[Indigofera articulata]]'' (అరబ్బీలో ''Khedaish'') ని పంటినొప్పికీ, ''[[Indigofera oblongifolia]]'' (అరబ్బీలో "Hasr") ని వాపు తగ్గించటానికీ, కీటకపు కాట్లకీ వాడతారు.<ref>{{cite web|url=http://www.ars-grin.gov/duke/syllabus/module10.htm|title=(syllabus: Duke University)}}</ref>''[[Indigofera suffruticosa]]'' నీ ''[[Indigofera aspalthoides]]'' నీ కూడ వాపులు తగ్గించే మందుగా వాడతారు.<ref>see references 8-9 in {{cite web|url=http://ecam.oxfordjournals.org/cgi/content/full/3/2/261|title=Antimicrobial Activity of Indigofera suffruticosa}}</ref>. [[Indigofera arrecta]] నుండి తీసిన మందుతో పొట్టలో పుండ్లు () తగ్గటానికి ఒకరు మందు తయారు చేసి దాని తయారీకి ఏకస్వం (patent) కూడ పుచ్చుకున్నారు.<ref>{{patent|US|6083509|"Phytodrug for management of peptic ulcer and methods of preparing and using same"}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/నీలిమందు_మొక్క" నుండి వెలికితీశారు