నువ్వు వస్తావని: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = నువ్వు వస్తావని |
director = [[ వి. ఆర్. ప్రతాప్ ]]|
year = 2000|
language = తెలుగు|
పంక్తి 11:
'''నువ్వు వస్తావని ''' 2000లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్ర సంగీతం మంచి విజయాన్ని సాధించింది.
==కథ==
చిన్ని ([[అక్కినేని నాగార్జున ]]) ఒక మెకానిక్. చిన్న షెడ్డులో స్నేహితులతోబాటు నివసిస్తుంటాడు. ఇతను మంచి గాయకుడు కూడా. స్వంత వాద్యబృందంతో ప్రదర్శనలు ఇస్తుంటాడు. ఇందు([[సిమ్రాన్]]) విద్యార్ధిని. ప్రత్యక్షంగా చిన్నిని చూడలేకపోయినా అతని గాత్రాన్ని అభిమానిస్తుంటుంది. ఒక సారి చిన్ని వలన ఆమె అంధురాలౌతుంది. కానీ చిన్ని ఆమెను చేరదీసి ఉన్నత విద్యలు చదివించి కలెక్టరు చేస్తాడు. తన మూత్రపిండం అమ్మి ఆమె చూపును తిరిగి తెప్పిస్తాడు. కానీ చిన్నిని ప్రత్యక్షంగా చూడని ఇందుకు చిన్నిపై ద్వేషం ఉంటుంది. చివరికి చిన్నిని గుర్తుపట్టి అపార్థాలు దూరమై అందరూ దగ్గరౌతారు.
==నటవర్గం==
*[[అక్కినేని నాగార్జున ]] .. చిన్ని
పంక్తి 19:
==సాంకేతికవర్గం==
*దర్శకుడు - వి. ఆర్. ప్రతాప్
*సంగీతం - [[ఎస్. ఎ. రాజ్‌కుమార్ ]]
==పాటలు==
*రైలుబండిని నడిపేది పచ్చ జెండాలే.. బ్రతుకు బండిని నడిపేది పచ్చనోటేలే
పంక్తి 28:
 
==బయటిలంకెలు==
# [http://teluguone.com/movies/moviesPlayer.jsp?movieId=MOV000442# చిత్రం]
*http://www.fullhyderabad.com/profile/movies/1173/2/nuvvu-vastavani-movie-review
*http://www.bharatmovies.com/telugu/info/Nuvvu_Vastavani.htm
"https://te.wikipedia.org/wiki/నువ్వు_వస్తావని" నుండి వెలికితీశారు