నెవిరపిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం:512px-Nevirapine.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Nevirapine, నెవిరపైన్ ( 11-cyclopropyl-4-methyl-5,11-dihydro-6H- dipyrido[3,2-b:2′,3′-e][1,4]diazepin-6-one, NVP, brand name Viramune®) అనేది HIV-1 చికిత్సలొ ఉపయోగించె non-nucleoside reverse transcriptase inhibitor (NNRTI) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు NVP పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV మరియు 21-Jun-1996<ref>http://www.avert.org/aids-drugs-table.htm </ref> రొజున అమోదించబడినది.ఇది Boehringer Ingelheim Pharmaceuticals, Inc అనె సంస్థచే కనుగొనబడినది.
 
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
Nevirapine టాబ్లెట్లను మొదటి పదిహెను రొజులు రొజుకు ఉదయం కాని సాయంత్రం 200mg ఒక్కసారే తీసుకోవాల్సి వుంటుంది.ఆ తర్వాత ఎలాంటి దుష్ప్రబావాలు లేకపోతె ఉదయం మరియు సాయంత్రం 200Mg రెండుసార్లు తీసుకొవాలి. ఈ మందును పిల్లలు కూడ వారి బరువును బట్టి తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ NRTI కి చెందిన కనీసం రెండు మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
.మహిళలు వారి CD4 >250, అలాగె మగవాళ్ళు వారి CD4>400 గా ఉన్నప్పుడు ఈ మందును వేసుకొక పోవటం ఉత్తమం.
 
పంక్తి 16:
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్ సమస్యలు ఇంతకు ముందు వచ్చివుంటె,ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది. ఈ మందును దుష్ప్రబావాల వల్ల ఒకసారి అపివేసి వుంటె తిరిగి వెసుకోకూడదు.
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొ తెలినది ఏమిటంటె గర్బం లోని పిండంకు హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగె బాలింత మహిళ పాలలొ ఈ మందు వుంటుంది కాబట్టి HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
 
"https://te.wikipedia.org/wiki/నెవిరపిన్" నుండి వెలికితీశారు