నేషనల్ ఆర్ట్ థియేటర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''నేషనల్ ఆర్ట్ థియేటర్''' (National Art Theatre) తెలుగు నాటక మరియు సినిమా నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి బహుముఖ ప్రజ్ఞాశాలి [[నందమూరి తారక రామారావు]]. ఎన్.టి.ఆర్. విద్యార్ధిగా ఉన్న రోజుల్లో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరిట నాటకాలాడేవారు. ఆ పేరుతో ఆయన సోదరుడు [[నందమూరి త్రివిక్రమరావు]] నిర్మాతగా [[1953]]లో [[పిచ్చి పుల్లయ్య]] తో ప్రారంభించి ఎన్నో విశిష్టమైన చిత్రాలు నిర్మించారు. తరువాత హైదరాబాదులో వారి అబ్బాయి [[నందమూరి రామకృష్ణ]] పేరు మీద [[రామకృష్ణ స్టుడియో]] నిర్మించి [[రామకృష్ణా సినీ స్టుడియోస్]] పతాకంపై [[దాన వీర శూర కర్ణ]] వంటి పలు చిత్రాలు నిర్మించారు.
 
==నిర్మించిన సినిమాలు==
పంక్తి 8:
*[[శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర]] (1984)
*[[సింహం నవ్వింది ]] (1983)
*[[సుబ్బారావుకు కోపంవచ్చింది ]] (1982)
*[[రౌడీ రాముడు ]] (1980)
*[[రౌడీ రాముడు కొంటె కృష్ణుడు]] (1980)