"న్యాపతి సుబ్బారావు పంతులు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = న్యాపతి సుబ్బారావు
| residence =
| other_names = ఆంధ్రభీష్మ
| image =SubbarauPantulu.jpg
| imagesize = 200px
| caption = న్యాపతి సుబ్బారావు
| birth_name = న్యాపతి సుబ్బారావు
| birth_date = [[1856]], [[జనవరి 14]]
| birth_place = [[నెల్లూరు]]
| native_place =
| death_date = 1941, జనవరి 15
| death_place =
| death_cause =
| known = స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు
| occupation =
| title =
సుబ్బారావు [[1856]]వ సంవత్సరం జనవరి 14వ తేదీ [[మకర సంక్రాంతి]] రోజున [[నెల్లూరు]]లో రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆ తరువాత కుటుంబం రాజమండ్రికి మారింది.<ref name=hindu1>[http://beta.thehindu.com/arts/history-and-culture/article79713.ece Subba Rao Pantulu remembered] - The Hindu January 12, 2010</ref> బాల్యం నుండే సుబ్బరావు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి పేదరికం కారణంగా వీధిలాంతర్ల మసక వెలుతులో చదువు కొనసాగించాడు. మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్‌షిప్‌ సహాయంతో చదువుకుని 1876లో బిఎ డిగ్రీ పొందాడు. అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879లో లా పట్టాను పొందాడు. ఉపాధ్యాయునిగా పని చేస్తూ న్యాయవాద పట్టాను పొందటం అప్పట్లో అరుదైన విషయం. ఈ ఖ్యాతిని సాధించిన దక్షిణ భారతదేశంలోని అతి కొద్దిమందిలో ఒకరిగా [[కోస్తా]] జిల్లాల్లో తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
 
న్యాయవిద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ళ ప్రాయంలో ఆయన ట్రిప్లికేన్‌ సిక్స్‌గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు సభ్యుల మిత్ర బృందంతో కలసి, జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో, [[ది హిందూ]] జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించాడు. అప్పట్లో భారతదేశంలో ప్రచుతరిమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటీష్‌ ప్రభుత్వం కనుసన్నలలోనే ఉండేవి.
 
==రాజమండ్రిలో==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1190672" నుండి వెలికితీశారు