న్యాయవాది: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 75 interwiki links, now provided by Wikidata on d:q40348 (translate me)
చి Wikipedia python library
పంక్తి 17:
న్యాయవ్యాది పట్టబద్రుడై వుండి (బి.ఎ; బి.కాం; బి.ఎస్సి), న్యాయశాస్త్రంలో (LLB నందు) కూడా పట్టభడద్రుడైవుండాలి. గతంలో జరిగిన వివిధ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి వుండి, చట్టంలోని విషయముల పట్ట పూర్తి అవగాహన వుండాలి. మంచి వాదన పటిమ వుండాలి. బార్ ఆసోసొయేసనులో సభ్యత్వముండాలి. న్యాయవాదులకు డ్రస్‍కోడ్‍ కలదు. తెల్లచొక్కా మీద తెల్ల ప్యాంటు ధరించి, పైన నల్లకోటు ధరించాలి.
 
;సివిల్ వ్యాజ్యాలు: ఉదా: భూతగాదాలు, అస్తి తగాదాలు, వారసత్వపు తగాదాలు, అర్థిక మోసం, కుటుంబతగాదాల వంటివి సివిల్ వ్యాజ్యాల క్రిందికి వస్తాయి.
 
;క్రిమినల్ (నేరపూరితం): ఉదా: ఇతరులమీద భౌతికంగా దాడిచేసి గాయపరచడం, ప్రాణహాని కల్గించడం, దోపిడి, గాయ పరచి దొంగలించడం, దొంగతనం, మాదకద్రవాల అమ్మకం, దొంగనోట్ల మార్చుట, గృహహింస యిత్యాదులు క్రిమినల్ కేసుల క్రిందికి వస్తాయి.
"https://te.wikipedia.org/wiki/న్యాయవాది" నుండి వెలికితీశారు