పట్టు పురుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 25:
 
== మల్భరీ పెంపకం- పట్టు పరిశ్రమ ==
భిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల నేలల్లోనూ పెంచవచ్చును. మంచి పట్టు గూళ్ళు తయారు కావాలంటే నాణ్యమైన మల్బరీ దిగుబడి అధికంగా ఉండాలంటే వివిధ విషయాల్లో జాగ్రత్త వహించాలి. పట్టు పురుగు జీవితం అయిదు స్థాయిల్లో జరుగుతుంది. నాణ్యమైన పట్టుదారం పొందడానికి 'చంద్రిక'లనే చట్రాల్లో పెట్టి ప్రత్యేక గదుల్లో ఉంచి కడు జాగ్రత్తగా పెంచాలి. <ref>[http://te.pragatipedia.in/agriculture/c35c4dc2fc35c38c3ec2f-c35c4dc2fc35c38c3ec2fc47c24c30-c2ac30c3fc36c4dc30c2ec32c41/c2ac1fc4dc1fc41-c2ac30c3fc36c4dc30c2e ప్రగతిపీడియా జాలగూడు]</ref>
 
== నూతన పద్ధతిలో మల్బరీ ను మొక్కల పెంపక కేంద్రంలో పెంచుట ==
"https://te.wikipedia.org/wiki/పట్టు_పురుగు" నుండి వెలికితీశారు