పరమాణు సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 103 interwiki links, now provided by Wikidata on d:q23809 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
'"పరమాణు సంఖ్య"' అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '. దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు. ఈ అక్షరం జర్మన్ పదం Atomzahl(పరమాణు సంఖ్య) నుండి వచ్చినది.
 
==ఉదాహరణలు==
పంక్తి 6:
==వివరణ==
* సాధారణంగా తటస్థ పరమాణువులో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య కు సమానంగా ఉంటుంది. కనుక తటస్థ పరమాణువులో పరమాణుసంఖ్య = ప్రోటాన్ల సంఖ్య లేక ఎలక్ట్రాన్ల సంఖ్య.
* తటస్థ సోడియం పరమాణువు యొక్క పరమాణు సంఖ్య=11,
* సోడియం అయాన్ ను తీసుకొన్నపుడు అందులో ప్రోటాన్లు 11 ఉండును. కాని ఎలక్ట్రాన్లు 10 మాత్రమే ఉండును.
* కనుక పరమాను సంఖ్య అనగా కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్య.
పంక్తి 18:
 
==చరిత్ర==
నవీన [[ఆవర్తన పట్టిక]] లో మూలకాలు క్రమం పరమాణు సంఖ్య ఆధారంగా అమరి ఉన్నాయి. అనగా పరమాణు సంఖ్య ఆవర్తన పట్టిక కు ఒక క్రమాన్ని నిర్దేశించింది.అవర్తన పట్టికలో మూలకాల పరమాణు సంఖ్యల ఆధారంగా ఎలక్ట్రాన్ విన్యాసం నందు వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం అనుసరించి గ్రూపులు అమరి ఉంటాయి.మెండలీఫ్ ఆవర్తన నియమం ప్రకారం మూలకాల ధర్మాలు పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. దీని ప్రకారం ఆవర్తన పట్టికలో అయొడిన్ మూలకం(పరమాణు భారం127.6) తర్వాత టెల్లూరియం(పరమాణు భారం 127.6) ఉండాలి. కాని ధర్మాల ఆధారం గా ఈ నియమాన్ని అతిక్రమించి అయొడిన్ మూలకం ముందు టెల్లూరియం మూలకాన్ని అమర్చినాడు.ఈ అమరిక పరమాణు సంఖ్య ఆధారంగా ఉన్నది అని తెలియుచున్నది.ఆవర్తన పట్టిక లో మూలకాల భారాల ఆధారంగా అమరిక సంతృప్తి కరంగా లేదని గమనించారు. అదే విధంగా టెల్లూరియం తర్వాత మూలకాలైన ఆర్గాన్ మరియు పొటాషియం,కోబాల్ట్ మరియు నికెల్ జంటలు కూడా పరమాణు భారాల ఆధారంగా అమర్చినపుడు వాటి లక్షణాలలో లోపం కనిపించింది. వాటి రసాయన లక్షణాల ఆధారంగా అమరిస్తే పరమాణు భారాలు ఒకెలా ఉన్నాయి లేదా తారుమారు అయినాయి. అదే విధంగా ఆవర్తన పట్టికలో దిగువన గల లాంధనైడ్లు లో కూడా లుటేషియం నుండి అన్ని మూలకాలు పరమాణు భార క్రమంలో అమరిస్తే అనేక అసంగతాలకు దారి తీస్తున్నాయి. అందువల్ల మూలకాల ధర్మాలకు ఆవర్తన ప్రమేయాలుగా ఒక నిర్ధిష్ట సంఖ్య అవసరమై యున్నది. ఆ సంఖ్యయే పరమాణు సంఖ్య.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పరమాణు_సంఖ్య" నుండి వెలికితీశారు