"పరమేశ్వరుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి
చి (Wikipedia python library)
అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని, ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలని పురాణాలు చెబుతున్నాయి. <br />
వేదం శివుడిని సకల దుఃఖ హరుడైన రుద్రుడిగా చెబుతోంది. శత్రుబాధ, పిశాచపీడ, దుఃఖము పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని,<br />
విషపూరిత జీవుల నుండి రక్షణకై ఓం నమో భగవతే నీలకంఠాయ అనే మంత్రాన్ని పఠించాలన్నది పురాణవచనం.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1191245" నుండి వెలికితీశారు