పరాన్నజీవనం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 44 interwiki links, now provided by Wikidata on d:q186517 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
వేర్వేరు జాతులకు చెందిన రెండు జీవుల మధ్య సహవాసం ఏర్పడినప్పుడు, అందులో ఒకటి రెండోదానికి నష్టం కలిగిస్తూ, తాను లాభం పొందుతూ జీవిస్తుంది. లాభం పొందే జీవిని '[[పరాన్నజీవి]]' (Parasite) అని, ఆశ్రయం ఇచ్చి, ఆహారాన్ని సమకూర్చి నష్టపోయిన జీవిని 'అతిథేయి' (Host) అని, అవి జీవించే విధానాన్ని 'పరాన్న జీవనం' (Parasitism) అని అంటారు.
 
==పరాన్న జీవుల రకాలు==
పంక్తి 26:
* కొన్ని పరాన్న జీవులు అవి నివసించే అతిథేయి శరీరాన్ని విపరీతంగా పెరిగేటట్లు చేస్తాయి. లివర్ ఫ్లూక్ డింభకాలు దాని మాధ్యమిక అతిథేయి అయిన [[నత్త]] యొక్క దేహం పెరిగేటట్లు చేస్తుంది.
* పరాన్నజీవులు ప్రతిరక్షకాల ఉత్పత్తికి అతిథేయిని ప్రేరేపిస్తాయి. వాటికి ప్రతిచర్యగా పరాన్నజీవులు కూడా రక్షణను వృద్ధి చేసుకొంటాయి.
* కొన్ని పరాన్నజీవులు, అతిథేయుల జీజకోశాలను శిథిలంచేసి వాటిని వంధ్యజీవులుగా మారుస్తాయి. సాక్యులైనా అనే క్రష్టేషియా జీవి కార్సినస్ మోనాస్ అనే [[పీత]] అతిథేయిలో ఇలా వంధ్యత్వాన్ని కలుగజేస్తుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పరాన్నజీవనం" నుండి వెలికితీశారు