"పశ్చిమ బెంగాల్" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1356 (translate me))
చి (Wikipedia python library)
{{భారత రాష్ట్ర సమాచారపెట్టె
| state_name = పశ్చిమ బెంగాల్
| image_map = India_West_Bengal_locator map.svg
| capital = [[కోల్‌కత|కోల్‌కతా]]
| latd = 22.82
| longd = 88.2
| largest_city = [[కోల్‌కత|కోల్‌కతా]] (Calcutta)
| abbreviation = IN-WB
| official_languages = [[బెంగాలీ]]
| legislature_type = ఒకే సభ
| legislature_strength = 295
| governor_name = [[ఎం.కె.నారాయణన్]]
| chief_minister = [[మమతా బెనర్జీ]]
| established_date = [[1960-05-01]]
| area = 88,752
| area_rank = 13వ స్థానం
| area_magnitude = 10
| population_year = 2001
| population = 80,221,171
| population_rank = 4వ స్థానం
| population_density = 904
| districts = 19
| website = www.wbgov.com
| footnotes =
}}
 
'''పశ్చిమ బెంగాల్''' (West Bengal, পশ্চিম বঙ্গ, Pôščim Bôngô) [[భారతదేశం]] తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన [[నేపాల్]], [[సిక్కిం]] ఉన్నాయి. ఉత్తరాన భూటాన్ , ఈశాన్యాన [[అసోం|అస్సాం]], తూర్పున [[బంగ్లాదేశ్]] ఉన్నాయి. దక్షిణాన [[బంగాళాఖాతం]] సముద్రమూ, వాయువ్యాన [[ఒరిస్సా]], [[జార్ఖండ్]], [[బీహార్]] రాష్ట్రాలున్నాయి.
 
== చరిత్ర ==
క్రీ.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దమునుండి [[మహమ్మదీయులు|మహమ్మదీయుల]] పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా [[మొఘల్ సామ్రాజ్యం]] కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో [[బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ]] రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది.
[[దస్త్రం:Clive.jpg|left|thumb|200px|1757లో [[ప్లాసీ యుద్ధం]]లో గెలిచిన తరువాత [[బ్రిటీష్ ఈష్టిండియా కంపెనీ]]కి చెందిన [[రాబర్ట్ క్లైవ్]].]]
1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై [[తూర్పు పాకిస్తాన్]]‌గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో [[పాకిస్తాన్]]‌నుండి విడివడి స్వతంత్ర [[బంగ్లాదేశ్]]‌గా అవతరించింది.
 
ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న [[చందానగర్]] 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.
 
== రాష్ట్రం ==
=== వాతావరణం ===
[[దస్త్రం:Teestavalley.jpg|right|thumb|200px|డార్జిలింగ్ హిమాలయ పర్వత ప్రాంతములో [[తీస్తా నది]] తీరము వెంటా, [[కాలింపోంగ్]] వద్ద మెలికలు తిరుగుతూ సాగుతున్న భారత జాతీయ రహదారి 31A]]
పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని [[డార్జిలింగ్]] ప్రాంతం మంచి నాణ్యమైన [[తేయాకు]]కు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ [[డెల్టా]] ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉన్నది. ప్రసిద్ధమైన [[బెంగాల్ టైగర్]] కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.
 
=== సంస్కృతి ===
[[దస్త్రం:PaddyandjuteBengal.JPG|right|thumb|200px|అప్పుడే మొలకెత్తుతున్న వరి నారు. వెనుక దృశ్యములో జనపనార కట్టలు]]
 
భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉన్నది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉన్నది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.
 
== ప్రసిద్ధులైన వారు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1191563" నుండి వెలికితీశారు