పాండవ వనవాసం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = పాండవ వనవాసం |
image = Pandava Vanavasam.jpg |
dialogues = [[సముద్రాల రాఘవాచార్య]]|
lyrics = [[సముద్రాల రాఘవాచార్య]],<br>[[ఆరుద్ర]],<br>[[కొసరాజు]]|
director = [[ కమలాకర కామేశ్వరరావు ]]|
year = 1965|
language = తెలుగు|
పంక్తి 42:
*ఈ సినిమాలో ఆ తరువాత ప్రఖాత్య హిందీ సినిమా తార అయిన [[హేమామాలిని]] కొన్ని నృత్య సన్నివేశాలలో నటించింది. ఇదే ఆమె తొలి సినిమా.
*ఘంటసాల పాడిన ఆంజనేయ స్తుతి భక్తిపూరితంగా ఉంటుంది.
*జూద ఘట్టంలో మహాభారత కావ్యములో సభాపర్వములో ఆది కవి నన్నయ వ్రాసిన మహాభారతంలోని కొన్ని పద్యాలు, ద్రౌపది వస్త్రాపరహణ ఘట్టం అద్భుత భీభత్స, కరుణ, వీర రసాల్ని ఆవిష్కరించాయి.
* ఘటోత్కజుని పాత్ర చిత్రంలో సంధర్బోచితంగా ప్రవేశపెట్టారు.
* ఉత్తరాభిమన్యుల కల్యాణానికి మాయాబజార్ సినిమా లో శశిరేఖా పరిణయ ఘటాన్ని జత చేసి చిత్రానికి కొత్త సబసులద్దేరు.
 
==పాటలు==
పంక్తి 62:
| [[సముద్రాల రాఘవాచార్య]]
| [[ఘంటసాల]]
| [[ఘంటసాల]] [[పి.సుశీల]]
|-
| దేవా దీన బంధవా అసహాయురాలరా కావరా దేవా
| [[సముద్రాల రాఘవాచార్య]]
| [[ఘంటసాల]]
| [[పి.లీల]]
|-
| బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
| ఆరుద్ర
| ఘంటసాల
| పి.సుశీల, పద్మనాభం
|-
| మహినేలే మహారాజు నీవే మనసేలే నెరజాణ :
పంక్తి 92:
| [[సముద్రాల రాఘవాచార్య]]
| [[ఘంటసాల]]
| [[ఘంటసాల]] [[పి.సుశీల]]
|-
| రాగాలు మేళవింప ఆహా హృదయాలు పరవశింప
| సముద్రాల సీనియర్
| ఘంటసాల
| ఘంటసాల, పి.సుశీల
|-
| ఉరుకుల పరుగుల దొర
"https://te.wikipedia.org/wiki/పాండవ_వనవాసం" నుండి వెలికితీశారు