పాడేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[నెల్లూరు]] జిల్లాలోని ఇదే పేరుగల గ్రామము కోసం [[పాడేరు (చేజెర్ల మండలం)|పాడేరు(చేజెర్ల మండలం)]] చూడండి.
 
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=పాడేరు||district=విశాఖపట్నం
| latd = 18.0833
| latm =
| lats =
| lats latNS = N
| latNS longd = N82.6667
| longd longm = 82.6667
| longm longs =
| longs longEW = E
| longEW = E
|mandal_map=Visakhapatnam mandals outline10.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=పాడేరు|villages=198|area_total=|population_total=53329|population_male=26400|population_female=26929|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=45.97|literacy_male=58.88|literacy_female=33.32}}
[[File:Ghat road to Paderu.JPG|thumb|పాడేరు వద్ద మంచు దుప్పట్లో ఘాటీ]]
'''పాడేరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
పాడేరు సుందర అటవీ ప్రాంతం. ఈ అందమైన ప్రాంతము ఆక్రమణలతో అంతరించి పోతున్నదని పత్రికలలో రాసారు. కొన్ని కొండజాతులు తండాలు ఈఅడవి జీవనదారంగా జీవిస్తున్నాయి. పాడేరు అభయారణ్యంలో దొరికే [[జీలుగు]], [[కుంకుళ్ళు]], [[సీమచింతకాయలు]], కట్టెలు లాంటివి దగ్గరలోని పట్టణాలలో అమ్మి జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోగల మోదకొండమ్మ ఆలయం బహుప్రసిద్దం. ఈ దేవాలయములో పూజలు నిర్వహిస్తే శుభం జరుగునని గొప్ప విశ్వాసం.
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.దగ్గరలో. . . . . . . స్టేషన్ ఉంది. (విషకపత్నమ్)
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[పాడేరు శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
పాడేరుకు దగ్గర లొ పర్యాటాక ప్రా0త0 అరకు ఉన్నది.
 
==మండలంలోని పట్టణాలు==
* గుడివాడ - ? (సరిచూడ వలసి ఉన్నది)
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/పాడేరు" నుండి వెలికితీశారు