పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = పాదుకా పట్టాభిషేకం |
year = 1945|
image = Paduka pattabhishekam poster.jpg|
starring = [[సి.ఎస్.ఆర్.ఆంజనేయులు]],
[[బందా కనకలింగేశ్వరరావు]],
[[పసుపులేటి కన్నాంబ]],
[[పెంటపాడు పుష్పవల్లి]],
[[అద్దంకి శ్రీరామమూర్తి]],
[[దాసరి కోటిరత్నం]],
[[తాడంకి శేషమాంబ]],
[[రఘురామయ్య]],
[[ఆరణి]],
[[పారుపల్లి]],
[[కళ్యాణి]],
[[సత్యనారాయణ]]|
story = [[పానుగంటి లక్ష్మీనరసింహం]] |
screenplay = |
director = [[కడారు నాగభూషణం]]|
dialogues = [[శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి]]|
lyrics = [[అద్దంకి శ్రీరామమూర్తి]]|
producer = [[కడారు నాగభూషణం]]|
distributor = |
release_date = |
runtime = |
language = తెలుగు |
art = [[శేఖర్]]|
music = [[సాలూరు రాజేశ్వరరావు]]|
playback_singer = |
choreography = |
cinematography = [[కమల్ ఘోష్]] |
editing = |
production_company = [[రాజరాజేశ్వరీ ప్రొడక్షన్స్]],
[[జెమినీ పిక్చర్స్]]|
awards = |
budget = |
imdb_id = }}
'''పాదుకా పట్టాభిషేకం''' శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ పతాకాన కె.బి. నాగభూషణం దర్శకత్వంలో 1945లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
అద్దంకి, సి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు, బందా కనకలింగేశ్వరరావు, కొచ్చర్లకోట, ప్రయాగ, పారుపల్లి సత్యనారాయణ, పారుపల్లి సుబ్బారావు, రఘురామయ్య, కన్నాంబ, పుష్పవల్లి, దాసరి కోటిరత్నం, శేషుమాంబ, చంద్రకళ, అన్నపూర్ణ , ఆంజనీభాయి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని 15-3-1945న విడుదల చేసారు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-198678 1945లో కాసులు కురిపించిన స్వర్గసీమ,మాయాలోకం - ఆంధ్రప్రభ మార్చి 24, 2011]</ref>