పామ్‌కెర్నల్ నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 3:
===పామ్ విత్తనం(seed/nut)===
[[File:Bungkil inti sawit.jpg|thumb|right|200px|నూనె తీసిన పామ్‌కెర్నల్ కేకు]]
పామ్ పళ్లలో గింజ 25-30% వరకు వుందును.విత్తనం పైన బ్రౌన్‌రంగులో గట్టి పెంకును(shell) కలిగి వుండును.లోపలమెత్తటి గింజ(kernel)వుండును.మొత్తం నట్‌లో కొవ్వుశాతం 25-30% వరకు,కేవలం గింజ/పిక్కలో 40% వరకు కెర్నల్‌కొవ్వు వుండును.నట్‌ గోళాకారంగా వుండి,పై భాగం కొద్దిగా సాగినట్లువుండును.సన్నని నూగు వంటిది నట్‌సెల్‌మీదవుండును.నట్‌లో పెంకు శాతం30-40% వరకు వుండును.కెర్నల్‌నుంకొవ్వును పైనున్నపెంకును తొలగించి(decorticated)కాని లేదా యధాతతంగా కొవ్వును తీయుదురు.పామాయిల్ మిల్‌నుండి సేకరించిన నట్లనూ మొద్దట శుభ్రంచేసి,ఆరబెట్టి తేమ శాతం ను తగ్గించెదరు.తేమశాతం6-7% వున్న చో మంచిది.మొత్తంసీడును క్రష్‌చేసినచో 14-16% కొవ్వు దిగుబడి వచ్చును,కేకులో 10-12% వరకు నూనె/కొవ్వు వుండిపోవును. విత్తనాలను మొదట రోస్టరులో రోస్ట్ చేసి,డికార్డ్‌కేటరు యంత్రం ద్వారా విత్తనంపైనున్న పెంకును తొలగించెదరు.పెంకు తొలగించిన విత్తనాలను హెమరు మిల్లుసహాయంతో చిన్నముక్కలుగా చేసెదరు.ఈ బిత్తనముక్కలను స్టీముద్వారా వేశిచేసి ఎక్సుపెల్లరు యంత్రంలో ఆడింది నూనెను తీయుదురు.
పెంకును తొలగించి వ్త్తఇనాన్ని క్రష్‌చేసినచో35% వరకు ఆయిల్‌ రికవరి వుండును.కెర్నల్‌నుండి సాధారణంగా మొదట ఎక్స్‌పెల్లరులద్వారా క్రష్‌చేసి కొవ్వును తీయుదురు.కేకులో మిగిలివున్న నూనె/కొవ్వును సాల్వెంట్‌ప్లాంట్‌ ద్వారా తీయుదురు.కొందరు కెర్నల్‌ను ఫ్లేక్స్‌గా చేసి మొత్తం కొవ్వును సాల్వెంట్‌ప్లాంట్‌ద్వారా తీయుదురు.ఆఫ్రికాలోని గ్రామీణప్రాంతాలలో గానుగ నుపయోగించెదరు.<ref>http://www.lrrd.org/lrrd20/7/boat20099.htm</ref>
పామ్‌కెర్నల్‌కేకులో ప్రోటిన్‌16-18% వరకు,డి్‌ఆయిల్డ్‌కేకులో 19-20% వరకు ప్రోటిన్%వుండును.పశువులదాణాగా,కోళ్ళదాణాగా వుపయోగిస్తారు.
పంక్తి 38:
|కొవ్వుఆమ్లంపేరు|| కార్బనుల సంఖ్య:బంధాలు|| శాతం
|-
|'''సంతృప్త కొవ్వుఆమ్లాలు''' || ||
|-
| [[కాప్రిలిక్‌ ఆమ్లం]]||C8:0||3.0-4.0
పంక్తి 44:
|[[కాప్రిక్ ఆమ్లం ]]||C10:0||3.0-4.0
|-
| [[లారిక్ ఆమ్లం]] ||C12:0 ||48-50
|-
|[[మిరిస్టిక్ ఆమ్లం]]|| C14:0 ||14-16
|-
|[[పామిటిక్ ఆమ్లం]]||C16:0||8.0-10.0
పంక్తి 52:
|[[స్టియరిక్ ఆమ్లం]]||C18:0||2.5-3.0
|-
|'''అసంతృప్త కొవ్వుఆమ్లాలు''' || ||
|-
|[[ఒలిక్ ఆమ్లం]]||C18:1||14-16
పంక్తి 64:
{| class="wikitable"
|-style="background:indigo; color:white" align="center"
| ||కొబ్బరి నూనె||పామ్‌కెర్నల్‌ఫ్యాట్
|-
|[[సాంద్రత]]||0.915-0.920||0.899-0.901
పంక్తి 78:
|అన్‌సపోనిఫియబుల్||<1.0||1.2
|-
!కొవ్వుఆమ్లాల శాతం!! !!
|-
|కాప్రొయిక్‌ఆసిడ్||<1.0||
"https://te.wikipedia.org/wiki/పామ్‌కెర్నల్_నూనె" నుండి వెలికితీశారు