"పార్వతి" కూర్పుల మధ్య తేడాలు

196 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
{{clear}}
{{హిందూ దైవ వివరణ పట్టీ
| Image = Parvati Ganesha.jpg
| Caption = వినాయకునకు పాలిచ్చే పార్వతి - 1820నాటి చిత్రం
| నామము = పార్వతి
| దేవనాగరి = पार्वती
| తెలుగు = పార్వతి, ఉమ, గౌరి, శక్తి, <br />అంబ, భవాని, కాళి, దుర్గ, లలిత ...
| Sanskrit_Transliteration =
| Pali_Transliteration =
| Script_name = <!--Enter name of local script used-->
| Script = <!--Enter the name of the deity in the local script used -->
| Affiliation =
| God_of = శక్తి, సౌభాగ్యం, రక్షణ
| Abode = కైలాసం
| Mantra =
| ఆయుధం = వివిధ ఆయుధాలు (దుర్గగా)
| Consort = శివుడు
| వాహనం = సింహము, పులి
| Planet =
}}
 
'''పార్వతి''' ([[ఆంగ్లం]]: ''Parvati'') హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే [[దేవత]]. [[త్రిమూర్తులు|త్రిమూర్తులలో]] ఒకరైన [[శివుడు|శివుని]] ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. [[వినాయకుడు]], [[కుమార స్వామి]] పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
 
 
 
[[ఫైలు:Ellora-caves-1.jpg|right|thumb|ఎల్లోరా గుహలలోని చిత్రం- గౌరీ శంకరుల కళ్యాణం.]]
పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' ([[దాక్షాయణి]]) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.
1. హిమవంతునికి మేరువుకూఁతురైన మనోరమయందు పుట్టిన రెండవ కొమార్తె. ఈమె యొక్క అక్క గంగాదేవి. తొలిజన్మమున ఈమె దక్షుని కూఁతురు అయిన ఉమాదేవి. అపుడు తన తండ్రి అయిన దక్షప్రజాపతి చేసిన యజ్ఞమునకు తన భర్త అగు రుద్రుని పిలువక అవమానించెను అని అలిగి మహాకాళి స్వరూపమును వహించి అత్యాగ్రహమున దేహత్యాగముచేసి ఆవల పార్వతిగ పుట్టి రుద్రునికి భార్య అయ్యెను. ఈమె ఒకకాలమున రుద్రునితో కూడి ఉండఁగా దేవతలు ఆకూటమికి విఘ్నముచేసిరి. అందువలన వారికి స్వభార్యల యందు పుత్రసంతానము లేకుండునటుల ఈమె శపియించెను. మఱియు ఆకాలమునందు రుద్రునికి రేతస్సుజాఱి భూమియందు పడెను. భూమి దానిని ధరింపను ఓపక దేవతలసహాయమున అగ్నిని వాయువును వహించునట్లు చేయఁగా వారు ఆరేతస్సును హిమవత్పర్వత సమీపమున గంగయందు చేర్చిరి. అది కారణముగా గంగ గర్భము తాల్చి ఆగర్భమును భరింపలేక శరవణమునందు విడిచిపుచ్చెను. అందు కుమారస్వామి పుట్టెను. అతనికి షట్కృత్తికలు పాలిచ్చిరి కనుక కార్తికేయుఁడు అను పేరును, ఆపాలు ఆఱుముఖములతో ఒక్కతేపనె అతఁడు పానముచేసెను కనుక షణ్ముఖుఁడు అను పేరును అతనికి కలిగెను. స్ఖలితము అయిన రేతస్సువలన పుట్టినందున స్కందుఁడు అనియు అందురు. ఇది కాక పార్వతి తన దేహమున కూడవలసిన తన భర్తయొక్క రేతస్సును భూమిధరించినందున భూమికి బహు భర్తలు కలుగునట్లు శాపము ఇచ్చెను. మఱియు గంగా నిర్గతమైన ఈసౌమ్యతేజము వలన సువర్ణము మొదలగు లోహములు కలిగినట్లును, ఆగంగానిక్షేపమువలన పొదలునట్టి సువర్ణ ప్రభల చేత తృణవృక్ష లతాగుల్మ ప్రభృతి ఉద్భిజ్జములు సువర్ణంబులు అయ్యెను అనియు పురాణములు చెప్పుచు ఉన్నవి.
[[వినాయకుడు]], [[కుమారస్వామి]] వారి పుత్రులు.
 
* [[హైమ]] - హేమ ([[బంగారం]]) వర్ణము కలిగినది
* [[అపర్ణ]] - పర్ణములు ([[ఆకులు]]) కూడా తినకుండా తపస్సు చేసినది.
* [[శాంభవి]] - శంభుని అర్ధాంగి
* [[భైరవి]] -
* [[మాతంగి]] -
* బగళాముఖి -
* [[శివాణి]], [[పరమేశ్వరి]], [[ఈశ్వరి]], [[మహేశ్వరి]] - ఈశ్వరుని అర్ధాంగి, సకల లోకములకు అధిదేవత
* [[చాముండేశ్వరి]] - చండ, ముండులను సంహరించినది
* [[కాత్యాయని]] - గొప్ప ఖడ్గము ధరించినది
 
== ఇవి కూడా చూడండి ==
[[ఫైలు:Lalita_statue.jpg|thumb|చతుర్భుజయైన లలితగా,భరత దెశ,ఒడిశా రాజ్యంలొ, పార్వతి - వినాయకుడు, కుమార స్వామిలతో - 11వ శతాబ్దానికి చెందిన శిల్పం (బ్రిటిష్ మ్యూజియమ్‌లో ఉంది)]]
* [[శివుడు]]
* [[నవదుర్గలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1191968" నుండి వెలికితీశారు