66,860
edits
Rajasekhar1961 (చర్చ | రచనలు) (→చరిత్ర) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
==చరిత్ర==
పాసీ అన్న పదం [[సంస్కృతం]]లోని ''పశిక'' అన్న పదము నుండి వచ్చిందని భావిస్తారు. [[తాటి చెట్లు]] ఎక్కడానికి పెద్ద పాశాన్ని ([[తాడు]]) ఉపయోగిస్తారు కాబట్టి పశిక అన్న పేరు వచ్చింది. సాంప్రదాయకంగా [[కల్లు]] సేకరణ వీరి వృత్తి<ref>Maharashtra By K. S. Singh, B. V. Bhanu, B. R. Bhatnagar, Anthropological Survey of India, D. K. Bose, V. S. Kulkarni, J. Sreenath పేజీ.1683 [http://books.google.com/books?id=4bfmnmsBfQ4C&pg=PA1683]</ref>
ఆంధ్ర ప్రదేశ్లో నివసిస్తున్న `పాసి' కులస్థులు ఒకప్పుడు ఉత్తరాది నుంచి వచ్చారు. ఉత్తర భారతదేశంలో వీరి జనాభా ఎక్కువ. అక్కడ వీరి కులవృత్తి [[పందులు|పందుల]] పెంపకం. ఎంతో కాలం కిందటే ఆంధ్ర ప్రదేశ్ వచ్చిన పాసీ కులంవారు బొగ్గు గనులున్న
==వృత్తి - సామాజిక జీవనం==
==కులధృవీకరణ పత్రాల సమస్య==
పాసీలను కేంద్ర ప్రభుత్వం ఎస్సీలుగా గుర్తించింది. 16 రాష్ట్రాలలో వీరు ఎస్సీలు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వీరు బీసీ-డి వర్గంలో ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లో వీరి బంధువులు, వారి పిల్లలూ ఎస్సీ రిజర్వేషన్ సౌకర్యం పొంది పై చదువులు చదివి ఉన్నతాధికారులయ్యారు. ఇక్కడివారికి పిల్లల్ని చదివించుకునే స్తోమత లేకపోవడంతో వారు కూలీలుగా మారారు. తమని ఎస్సీ జాబితాలో చేర్చాలని వీరు కోరుతున్నారు. పాసీ కుల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లు నిర్మించి విద్యాపరంగా అభివృద్ధి చేయాలని, తమ కులంలో వితంతువులు ఎక్కువని, వారి పెన్షన్లు ఇవ్వాలని పాసీ సంక్షేమ సమాజం
==మూలాలు==
|