పి.లీల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = పొరయత్తు లీల
| residence =
| other_names =
| image =P.leela-playback singer.jpg
| imagesize = 200px
| caption = పి.లీల
| birth_name = పి.లీల
| birth_date = {{birth date|1934|5|19}}
| birth_place = [[కేరళ]]లోని [[పాలక్కాడ్]] జిల్లాకు చెందిన చిత్తూర్
| native_place =
| death_date = {{death date and age|2005|10|31|1934|5|19|df=y}}
| death_place = చెన్నై, ఇండియా
| death_cause =
| known = సోలో సింగర్
| occupation = గాయని
| title =
పంక్తి 38:
'''పొరయత్తు లీల''' ప్రముఖ దక్షిణ భారత నేపథ్యగాయని. మళయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో [[లవకుశ]], [[మాయాబజారు]], [[పాండవవనవాసం]], [[రాజమకుటం]], [[గుండమ్మకథ]], [[చిరంజీవులు]] తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.<ref>http://www.tlca.com/adults/p_leela.html</ref>
 
లీల 1934లో [[కేరళ]]లోని [[పాలక్కాడ్]] జిల్లాకు చెందిన చిత్తూర్ లో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ ఎర్నాకుళంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసేవాడు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. తండ్రి కుంజన్ మీనన్ కు సంగీతంలో ఉన్న ఆసక్తితో ముగ్గురు కూతుర్లకు సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. సంగీతకారుడు టి.వి.గోపాలకృష్ణన్ పెద్దనాన్న త్రిభువన మణిభాగవతార్ ఈమె మొదటి గురువు. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము ''కంకణం'' తో సినీరంగప్రవేశం చేసినది. ఈమె పాడిన మొదటి పాట [[హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి]] స్వరపరిచిన ''శ్రీ వరలక్ష్మీ..'' అంటూ మొదలయ్యే స్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన ''నిర్మల'' చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన మళయాళంలో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలి చిత్రం 1949లో విడుదలైన ''[[మన దేశం]]''.
 
తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/పి.లీల" నుండి వెలికితీశారు