పిలకా గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
 
పిలకా గణపతి శాస్త్రి 1911 ఫిబ్రవరి 24 న [[తూర్పు గోదావరి]] జిల్లా [[కట్టుంగ]] గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడుగా పత్రికా సంపాదకుడుగా విశేష ఖ్యాతి పొందాడు. పిలకా గణపతి శాస్ర్తి [[ఆంధ్ర శిల్పి]], [[ఆంధ్రభారతి]] వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.
 
==రచనలు==
===నవలలు===
* విశాల నేత్రాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి)
* హేమపాత్ర - విప్రనారాయణ కథ ఆధారంగా
* అశోకవర్ధనుడు - అశోక చక్రవర్తి కథ
* మీనాంబిక
* [[కాశ్మీర పట్టమహిషి]]
* గృహిణి - నాటకరంగం నేపథ్యంలో నటీనటుల సంబంధాలు-దాంపత్య జీవితంపై వాటి ప్రభావాలు చిత్రీకరిస్తూ వ్రాయబడిన పెద్ద నవల. ఈ నవలను తన అర్ధాంగి శ్యామలకు అంకితమిచ్చాడు.
 
===వచనానువాదాలు===