పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
[[File:Salvadora oleoides Bra39.png|thumb|right|250px|పిలు/జలచెట్టు]]
 
'''పిలు''' అనేది [[హిందీ|హింది]] పేరు. ఈ చెట్టును [[తెలుగు]] లో [[జలచెట్టు]], వరగొగు అని ఆంటారు. ఈచెట్టు[[సాల్వడారేసి]] కుటుంబానికి చెందినది. ఈ చెట్టులో రెండు రకాలున్నాయి. ఒకటి సాల్వడొర ఒలియొడెస్ (salvadora oleoides dene); మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె (salvadora persica Linn); దీన్ని టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree) అంటారు.
పిలు/[[గున్నంగి]]/జలచెట్టు యొక్క ఆకులను, పళ్ళను, విత్తనాలను,చె ట్టు బెరడును, మరియు బేరును ఆయూర్వేద మందుల తయారిలో వాడెదరు<ref>http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3249923/</ref> .
 
===ఇతరభాషలలో ఈ చెట్టు పేరు<ref name="goni">SEA Hand Book-2009 by The Solvent Extractors' Association Of India</ref><ref name="flower">http://www.flowersofindia.net/catalog/slides/Toothbrush%20Tree.html</ref> ===
*[[సంస్కృతం]]: Brihat Madhu, pilu, gudaphala (गुडफल)
*[[హిందీ]]: pilu (पिलु), मेस्वाक ( meswak), jal
పంక్తి 21:
గుజరాత్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలు.
===నూనె===
Salvadora oleoides చెట్టు విత్తనాలు చిన్నవిగా, గట్టిగా, చేదుగా వుండటం వలన పైపొట్టును డికార్టికెటరు యంత్రాల ద్వారా తొలగించడం కష్టమైనపని. salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు, మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు. పెర్సిక (persica) విత్తనాలు తియ్యగావుండి నూనె శాతంను కూడా 39% వరకు కలిగివుండును. ఒలియొడెస్ (oleodes) గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును. కాయ\పండులో గింజ శాతం 44-46% వరకుండును. గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును. S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍ చేయుదురు. ఏడాదికి 50 వేల టన్నుల గింజలను సేకరించి, క్రషింగ్ చేయు అవకాశం వున్నది. ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
 
పిలునూనెలో [[సంతృప్త కొవ్వు ఆమ్లం| సంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం ఎక్కువగా వుండటంవలన, సాధారణ, మరియు శీతల ఉష్ణొగ్రత సమాయల్లో ఈనూనె గడ్డగట్టి వుండును. అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు (Fat) అనటం సబబు.
పంక్తి 52:
పిలు నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన లారిక్ మరియు మిరిస్టిక్, మరియు పామిటిక్ ఆమ్లాలు అధికంగా వుండును. 10 కార్బనులున్న కాప్రిక్ సంతృప్త కొవ్వు ఆమ్లం 2.0% లేదా అంతకన్న తక్కువ వుండును. పిలు నూనె/కొవ్వు లో అసంతృప్త కొవ్వుఆమ్లాలు 20% వరకుండును.అందులో ఒలిక్ ఆమ్లం 18.0% వరకుండగా లినొలిక్ ఆమ్లం1.0-2.0% వరకుండును.
 
''' పిలునూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం'''<ref name="pilu"/>
{| class="wikitable"
|-style="background:indigo; color:white" align="center"
"https://te.wikipedia.org/wiki/పిలు_నూనె" నుండి వెలికితీశారు