పిల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 19:
| synonyms = <small>''Felis lybica'' invalid [[junior synonym]]<br />''Felis catus'' invalid junior synonym<ref>{{cite web | title = ''Felis catus'' | url = http://www.itis.gov/servlet/SingleRpt/SingleRpt?search_topic=TSN&search_value=183798 | accessdate = 2007-07-06}}</ref></small>
}}
'''పిల్లి''' లేదా '''మార్జాలం''' ([[ఆంగ్లం]]: '''Cat''') [[కార్నివోరా]] క్రమానికి చెందిన చిన్న [[క్షీరదము]]. దీనిని '''పెంపుడు పిల్లి''' అని కూడా అంటారు. వీనిని [[మానవులు]] పురాతన కాలం నుండి సుమారు 9,500 సంవత్సరాలుగా పెంచుకుంటున్నారు.<ref name="9500 years">{{cite web | title = Oldest Known Pet Cat? 9500-Year-Old Burial Found on Cyprus | url = http://news.nationalgeographic.com/news/2004/04/0408_040408_oldestpetcat.html | accessdate = 2007-03-06 |date=2004-04-08 | publisher = National Geographic News}}</ref>
 
 
పిల్లులు [[పాము]]లు, [[తేళ్ళు]], [[ఎలుకలు]] మొదలైన సుమారు 1,000 పైగా జాతుల జీవాలను వాటి ఆహారం కోసం వేటాడడంలో మనకు తోడుగా ఎంతో సహాయం చేస్తాయి. ఇవి చాలా సులభంగా మనం చెప్పిన వాటిని నేర్చుకుంటాయి. ఇవి మియాం మొదలైన వివిధ శబ్దాలతో ఇతర పిల్లులతో సంభాషిస్తాయి.<ref name=Channel3000Meows>{{cite web | url = http://www.channel3000.com/news/1472741/detail.html | title = Meows Mean More To Cat Lovers | publisher = Channel3000.com | accessdate = 2006-06-14}}</ref> అమెరికాలో 69 మిలియన్ పిల్లులు పెంపుడు జీవులుగా ఉన్నాయి,<ref>[http://www.animalsheltering.org/resource_library/magazine_articles/jan_feb_2003/cat_is_top_dog.html AVMA Survey Confirms Cat's Status as Top Dog<!-- Bot generated title -->]</ref> [[కుక్క]]ల తర్వాత రెండవ స్థానంలొ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇవి మొదటి స్థానంలో 600 మిలియన్ ఇండ్లలో పెంచుకోబడుతున్నాయి.<ref>[http://myspacetv.com/index.cfm?fuseaction=vids.individual&videoid=35944126 MySpaceTV Videos: Cat Diversity by National Geographic<!-- Bot generated title -->]</ref>
 
 
పంక్తి 32:
|date=2007-06-29
|work = ''[[The New York Times]]''
|accessdate=2008-04-02}}</ref> అయితే 2007 పరిశోధన ప్రకారం పెంపుడు పిల్లులు అన్నీ ఐదు రకాల ఆఫ్రికా పిల్లుల (''Felis silvestris lybica'' circa 8000 BC) నుండి పరిణామం చెందాయని తెలిసింది.
 
== పిల్లిపై తెలుగులో గల కొన్ని సామెతలు ==
"https://te.wikipedia.org/wiki/పిల్లి" నుండి వెలికితీశారు