పుచ్చ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 15:
| genus = ''[[సిట్రుల్లస్]]''
| species = '''''సి. లానేటస్'''''
| binomial = ''సిట్రుల్లస్ లానేటస్'' లేదా ''వల్గారిస్''
| binomial_authority = ([[Carl Peter Thunberg|Thunb]].) Matsum. & Nakai
}}
పుచ్చకాయ (Watermelon) నే కర్బూజా అని కూడా అంటారు.ఇది ఇండియాలో ఒక ఉద్యాన పంటగా సాగుచేస్తారు.
 
== చరిత్ర ==
పంక్తి 25:
 
== పుచ్చలో పోషక పదార్థాలు ==
{{పోషక విలువలు| name=పుచ్చకాయ, edible parts | kJ=127 | protein = 0.6 g | fat=0.2 g | carbs=7.6 g | fiber=0.4 g | water=91 g | vitC_mg=8 | source_usda=1 | right=1 }}
ముదురు ఎరుపు లేక గులాబీ రంగు ఉన్న పుచ్చకాయ గుజ్జులో కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని మన శరీరం ఏ-విటమిన్గా మారుస్తుంది. వీటితో పాటు విటమిన్-బి6, విటమిన్-సీ, పీచు పదార్థాలు కూడా దొరుకుతాయి. మిగిలిన పండ్లకన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ. సుక్రోజ్తో పాటు కొంత మేరకు ఫ్రక్టోజ్, గ్లూకోజ్లు ఇందులో లభిస్తాయి.
=== 100 గ్రా. పుచ్చకాయ గుజ్జులో ===
పంక్తి 64:
* అమెరికన్లు పుచ్చను పండించడంలో ఆఫ్రికన్లతో పోటీ పడి రక రకాల ప్రయోగాలు చేస్తూ విత్తుల్లేని పుచ్చని రూపొందించడంల్తో పాటూ, ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో పుచ్చల్ని పుట్టించారు.
* పుచ్చల ఉత్పత్తిలో [[అమెరికా]] నాలుగవ స్థానం.
* సులభంగా పెట్టెలలో పెట్టవచ్చన్న కారణంగా గాజు పెట్టెల సహాయంతో [[జపాన్]]లో చతురస్రాకార పుచ్చల్ని పండిస్తున్నారు<ref name=cube> [http://news.bbc.co.uk/2/hi/asia-pacific/1390088.stm చతురస్రాకార పుచ్చలు] చూసి ఆస్చర్యపోతున్న జపానువారు. [[జూన్ 15]], [[2001]]న వచ్చిన వార్త; 5/12/2006న సేకరించబడినది</ref>. తీగకు పిందె దశలో వున్నప్పుడే కావలసిన పరిమాణంలో ఒక దీర్గ చతురస్రాకారపు చెక్క పెట్టెను తెచ్చి తీగకు వున్న పిందెను ఆ పెట్టెలో వుండేటట్టు అమార్చితె అందులోని చిన్నగా వున్న పుచ్చ కాయ కాలానుగుణంగా పెరిగి పెద్దదై
పెట్టె అంచులు అడ్డంగా వున్నందున క్రమంగా అది పెట్టె ఆకారంలో కి మారి దీర్గ చదరంగా తయారవుతుంది. పక్యానికొచ్చాక వాటిని కోసు కుంటారు. ఇటు వంటివి చూడ డానికి ప్రత్యేకంగా వుండటమే కాకుండా... పెట్టెలలో పెట్టి రవాణా చేయడానికి అనువుగా వుంటాయి. రవాణ సమయంలో కాయల మధ్య ఖాళీ స్థలం వృదా కాదు.
* [[చైనా]] జపాన్లలో ఇంటికి వచ్చే అతిధులు ఎక్కువగా తెచ్చే బహుమతి పుచ్చకాయ
"https://te.wikipedia.org/wiki/పుచ్చ" నుండి వెలికితీశారు