పుట్టగొడుగుల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 5:
పుట్టగొడుగుల పెంపకం
 
==చేపగుల్ల పుట్టగొడుగు ఉత్పత్తి ==
సీజను, రకాలు
 
పంక్తి 12:
ఇళ్లలోనే పెంచవచ్చు, పుట్టగొడుగుల గృహాలు అవసరం.
 
తెల్ల చేపగుల్ల(Co-1), బూడిద రంగు చేపగుల్ల(M-2) రకాలు తమిళనాడుకు అనువుగా ఉంటాయి.
==పుట్టగొడుగుల గృహాలు==
16 చదరపు అడుగుల ఒక పూరి పాక లేదా షెడ్ అవసరం. దాన్ని విత్తు విత్తడానికి ఒక గది, పెంపకానికో గది ఉండేలా విభజించుకోవాలి.
 
విత్తడానికి వాడే గదిలో 25 నుంచి 300 సె ఈ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చక్కని గాలి, వెలుతురూ వచ్చేలా చూడాలి.
 
పెంపకానికి వాడే గదిలో 23 నుంచి 250 సె ఉష్ణోగ్రత ఉండేలా, గాలిలో 75 - 80% కన్నా ఎక్కువ శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. ఒక మోస్తరు గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రత, తేమలను కొలిచే డిజిటల్ థర్మామీటర్లు, హ్యుమిడిటీ మీటర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.
==స్పాన్(పుట్టగొడగులను విత్తడం)==
సరైన ఆధారం : సజ్జ/ ముడిశనగలు / జొన్న, గోధుమ ధాన్యాలు
 
స్పాన్ తయారుచేయడం : సగం ఉడకబెట్టిన ధాన్యాలు గాలికి ఎండబెట్టి, 2 శాతం కాల్షియం కార్బొనేట్ పొడితో కలపాలి. ఈ ధాన్యాన్ని ఖాళీ గ్లూకోజు డ్రిప్ బాటిళ్లలో నింపాలి. వాటిని పత్తితో మూతి బిగించి 2గంటలసేపు ఉడకబెట్టాలి.
 
వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి లేదా వ్యవసాయ శాఖలనుంచి పరిశుద్ధమైన శిలీంధ్రాన్ని తెచ్చి గది ఉష్ణోగ్రతకు దగ్గర 15 రోజులు పొదగనివ్వాలి. ఈ 15-18 రోజుల స్పాన్ను ఉపయోగించి విత్తాలి.
==పుట్టగొడగుల పాదును ఏర్పాటు చేయడం==
సరైన ఆధారం : వరి గడ్డి / గోధుమ గడ్డి, చెరకు పిప్పి, పైపొట్టుతీసిన మొక్కజొన్న
 
ఉడకబెట్టడం : 5సెం.మీల ముక్కలుగా వాటిని కత్తిరించి నీటిలో 5గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని ఒక గంటసేపు వేడిచేయాలి. ఆ తర్వాత నీటిని వొంపి, 65 శాతం తేమ మాత్రమే ఉండేలా ఆరబెట్టాలి(చేతులతో నీటిని పిండకూడదు).
 
==సంచులు తయారుచేయడం==
పంక్తి 35:
సంచులకు ఒకవేపు మూతికట్టి, మధ్యలో ఒక సెం.మీ. వ్యాసంతో రెండు రంధ్రాలు చేయాలి.
 
వండిన ఆ గడ్డిని చేతినుండ్గా తీసుకొని 5 సెం.మీ.ఎత్తు వరకు ఆసంచిలో వేసి నింపాలి. దానిపై 25 గ్రా.ల స్పాన్ను చల్లాలి.
 
గడ్డిని 25 సెం.మీ. ఎత్తుకు ఉంచాలి. ఇలా 4 పొరల స్పాన్, 4 పొరల గడ్డి వచ్చేదాకా చేయాలి.
పంక్తి 41:
ఇపుడు మూతి కట్టేసి పాదులను దొంతరలుగా పేర్చి స్పానింగ్ రూంలో ఉంచాలి.
 
15-20 రోజుల తర్వాత పాలిథిన్ సంచులను కత్తిరించి తీసి వేయాలి, తరువాత ఆ పాదులను పెంపకానికై కేటాయించిన గదిలో ఉంచాలి.
 
ఇక వాటిని తరచూ నీటితో స్ప్రే చేస్తూండాలి.
 
==పుట్టగొడగుల పంటకోత==
పంక్తి 50:
అలా పరిణతి చెందిన పుట్టగొడుగులను రోజూ కానీ, రోజు మార్చి రోజు కానీ కోసుకోవాలి.
 
మొదటి పంటకోత అయ్యాక ఆ పాదుల పైభాగాలను చదునుచేసి తిరిగి మరో పంటకు సిద్ధం చేసుకోవచ్చు. ఇలా రెండు, మూడు పంటలు పొందవచ్చు.
 
మరింత సమాచారం కావాలంటే, వ్యవసాయశాఖను కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ శాఖలను కానీ సంప్రదించండి.
 
 
పంక్తి 58:
 
 
==ఇవి కూడా చూడండి==
[[పుట్ట గొడుగు]]