పులస్త్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
కొన్ని పురాణాలు పులస్త్యుని ద్వారానే మానవాళికి చేరాయి. ఈయన బ్రహ్మ నుండి విష్ణు పురాణాన్ని పొంది, పరాశరునికి బోధించాడు. పరాశరుడు విష్ణు పురాణాన్ని సమస్త లోకానికి తెలియజేశాడు.
 
పులస్యుడు కర్ధముని తొమ్మిది మంది కుమార్తెలలో ఒకతయిన హవిర్భును వివాహమాడినాడు. హవిర్భు ద్వారా పులస్యునికి [[అగస్త్యుడు]] జన్మించాడు. పులస్యునికి ఇద్దరు భార్యలు. పులస్త్యుని రెండవ భార్య, రాజర్షి పుత్రిక అయిన [[తృణబిందు]] నకు కుమారుడు [[విశ్రవసుడు]] కలిగాడు. సుమాలి కూతురైన [[కైకసి]] వలన విశ్రవసునికి [[రావణుడు]], [[విభీషణుడు]], [[కుంభకర్ణుడు]] మరియు [[శూర్పణఖ]] జన్మించారు. మరో భార్య ఇద్విద ద్వార [[కుబేరుడు]] జన్మించాడు. ఈ విధంగా పులస్త్యుడు కుబేరుడు, రావణుడు వంటి వారితో సహా సమస్త రాక్షసులకు మూలపురుషుడు.
 
పులస్యుడు దక్షుని కూతురైన ప్రిథిని వివాహమాడినాడు. ఈమెనే భాగవతములో హవిస్భూగా చెప్పబడినది.<ref>Hindu Mythology, Vedic and Purānic: Vedic and Purānic By William Joseph Wilkins పేజీ.305 [http://books.google.com/books?id=uHYOAAAAQAAJ&pg=PA305&dq=pulastya&client=firefox-a#PPA305,M1]</ref>
"https://te.wikipedia.org/wiki/పులస్త్యుడు" నుండి వెలికితీశారు