పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి''' ప్రముఖ రచయిత, సాహితీకారుడు.
 
==జీవిత విశేషాలు==
ఈయన విశాఖపట్టణం జిల్లా [[చోడవరం]] లో వారి మాతామహులు రాంభట్ల జగన్నాథ శాస్త్రి ఇంట్లో [[1900]] [[ఆగష్టు 1]] న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు వేంకట రత్నము, అన్నప్ప పంతులు. పెదమామ గారగు కొత్తూరు అప్పల నరసయ్య పంతులు ( పార్వతీపురము లో ప్రముఖ న్యాయవాది ) ఆదర్శ పాలన వీరినెంతో ప్రభావితులను చేసింది. వీరి స్వస్థలము [[ఒరిస్సా]] లోని [[బరంపురం]]( గంజాము జిల్లా ).
==విద్యాభ్యాసము==
మిడిల్ స్కూల్ - చోడవరము, విశాఖపట్నము ( సి. బి. యమ్ పైస్కూలు).