పెదపాలెం (దుగ్గిరాల మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 522 305
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 93:
'''పెదపాలెం''', [[గుంటూరు]] జిల్లా, [[దుగ్గిరాల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 305., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
* ఈ గ్రామానికి చెందిన శ్రీ పుతుంబాక శ్రీరాములుగారు స్వాతంత్ర్య సమర యోధుడు, ఎం.ఎల్.ఏ. వీరు ఈ గ్రామానికి ఎనలేని పేరు తెచ్చారు. పెదపాలెం సర్పంచిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఈమని సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 1955 నుండి 1962 వరకూ ఎం.ఎల్.ఏ.గా ఉన్నారు. పెదపాలెం, శృంగారపురం, రేవేంద్రపాడు, తెనాలి వద్ద వంతెనలు, పెదపాలెంలొ రహదారులు, పాఠశాల ఏర్పాటుచేసిన ఘనులు. ఉమ్మడి మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రామస్వామి రెడ్డియారు లాంటి వారు పెదపాలెం వచ్చారంటే అది పుతుంబాక ఘనతే. [1]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పుతుంబాక బ్రమరాంబ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
 
పంక్తి 106:
 
 
[1] ఈనాడు గుంటూరు; 2013,జులై-18; 8వ పేజీ.
[2] ఈనాడు గుంటూరు సిటీ; 2013,జులై-22