పెదపాలెం (పొన్నూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 92:
}}
'''పెదపాలెం''' [[గుంటూరు]] జిల్లా [[పొన్నూరు]] మండలం లోని గ్రామం.
* ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్ధి చదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]
* గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియొజకవర్గాలలొ ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-
* పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
* ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.
 
 
[1] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.10వ పేజీ.
 
{{పొన్నూరు మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[1] ఈనాడు గుంటూరు రూరల్ ఏప్రిల్ 25, 2013. పేజీ-11.
[2] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.8వ పేజీ.
 
ఇదే పేరున్న మరికొన్ని గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ [[పెదపాలెం]] లోఇవ్వబడ్డాయి