పెద్ద బాలశిక్ష: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 11:
1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు.ఆ తర్వాత సాహిత్య విషయాలు, భౌగోళిక విషయాలు, సంస్కృత శ్లోకాలు చేర్చి 12 పేజీలు అధనంగా కలుపుతూ 90 పేజీలతో 1865 లో ఇది పునర్ముద్రణ పొందింది.
ఆ తరువాత, 1832 నుండి ఇప్పటివరకు పెద్ద బాలశిక్షను తెలుగు సమాజం ఆదరించగా కొన్ని మార్పుల చేర్పులతో ఎంతోమంది ప్రచురణకర్తలు ఎన్నో పండిత పరిష్కరణలతో అందిస్తూవచ్చారు. ఆ మధ్య ఎన్నో గుజిలీ ఎడిషన్లు కూడా లభిస్తూ వచ్చాయి. పుదూరివారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916లో వావిళ్ళ వారిది. 1916 లో వావిళ్ళ రామస్వామి శాస్తులు అండ్ సన్స్ సంస్థ నుండి ఒక పెద్దబాల శిక్ష వెలువడింది.దీని విపుల పరిష్కరణను 1949లో అందించారు. భాషోద్దారకులు [[వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రి]] 1949 పరిష్కరణలో
{{వ్యాఖ్య|<big>భారత దేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి ఇట్టి (పెద్దబాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను.ఇప్పుడు భారత దేశానికి స్వరాజ్యం వచ్చిన ఏభైతొమ్మిది సంవత్సరాలకు కూడా వయోజనులకే కాక, తెలుగు పిల్లలకు తెలుగుదనాన్ని నేర్పి చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్ధ్యం ఈ పెద్ద బాలశిక్షకు ఉంది.</big>|}}
'''1983'''లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది.పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్ద బాలశిక్ష ను గుణశీల పేటికగా అభివర్ణించారు.
[[దస్త్రం:PeddaBalaSikshaSamplePagesMonoSmall.jpg|250px|right|thumb| పెద్దబాలశిక్ష
[[ఆరుద్ర]] గారు '''పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి''' చేత ''బాలశిక్ష''
ఆ తర్వాత ఈ వందేళ్ళలో ఎన్నో పెద్దబాల శిక్షను ఎందరో ముద్రించారు. ప్రస్తుతం గాజుల సత్యనారాయణ గారు గ్రంధ్ర కర్తగా ఉండగా, విజయవాడకు చెందిన వనజా ఆఫ్ సెట్ ఫింటర్స్ ద్వారా పెద్దబాల శిక్ష ముద్రణ అవుతోంది.
పంక్తి 25:
==ప్రజాదరణ పొందిన కొన్ని బాలశిక్ష ప్రచురణలు==
* గొల్లపూడి ప్రెస్ [[రాజమండ్రి]]
* [[గాజుల సత్యనారాయణ]]
* [[సురభి పెద్ద బాలశిక్ష]]
* విజేత కాంపిటీషన్ పెద్ద బాలశిక్ష
|