ముద్దనూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Cuddapah mandals outline17.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ముద్దనూరు|villages=22|area_total=|population_total=32545|population_male=16485|population_female=16059|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.87|literacy_male=76.68|literacy_female=48.80}}
'''ముద్దనూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నo. 516 380., ఎస్.టి.డి.కోడ్ = 08560.
 
==గ్రామంలోని దేవాలయాలు==
#శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక బాలనారాయణరెడ్డి ఆసుపత్రి ఎదుట వీధిలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించినారు. స్వామివారి విగ్రహాన్ని దాత శ్రీ చంద్రశేఖరగుప్త అందజేసినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014,జూన్-5, గురువారం నాడు, ఆలయ ఆవరణలో, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, చక్రపూజ, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినారు. [2]
 
==మండలంలోని విశేషాలు==
Line 48 ⟶ 51:
 
[1] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,మే-26; 2వ పేజీ.
[2] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-6, 1వ పేజీ.
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/ముద్దనూరు" నుండి వెలికితీశారు