వికీపీడియా:సహాయ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎కోస్తాంధ్ర ప్రాంతాలు: చిత్రలేఖనం విస్తరణ్
పంక్తి 67:
==చిత్రలేఖనం విస్తరణ==
[[చిత్రలేఖనం]] వ్యాసాన్ని విస్తరించదలచుకొన్నాను. అయితే, చిత్రానికి రంగులని అద్దే ప్రక్రియకి ముందు వేసే స్కెచింగ్ (రేఖా చిత్రాలు) నుండి మొదలు పెట్టి అటు పై చిత్రలేఖనాన్ని విస్తరిస్తే బావుంటుంది అని నా అభిప్రాయం. ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చినది. ఆంగ్లంలో స్కెచింగ్ కి వేరుగా, డ్రాయింగ్ కి వేరుగా వ్యాసాలు ఉన్నవి. నాకు తెలిసి డ్రాయింగ్ అన్ననూ స్కెచింగ్ అన్ననూ తెలుగులో రేఖాచిత్రాలే. దీని పై తగు సూచన చేయగలిగినచో, ఈ వ్యాసాల విస్తరణకి ఉపక్రమిస్తాను. - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 14:39, 7 జూన్ 2014 (UTC)
: మంచి పని మొదలుపెట్టారు. తెలుగులో స్కెచింగ్, డ్రాయింగ్ రెంటికీ రేఖాచిత్రం అని వున్నది. స్కెచింగ్ ను వేరుచేయాలంటే చిత్తు నమూనా అని వేరుచేయండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 18:04, 7 జూన్ 2014 (UTC)