నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| constituency1 = [[కూకట్‌పల్లి]],[[హైదరాబాద్]]
| salary1 =
| term1 = 2009 - 2014
| predecessor1 =
| successor1 =
పంక్తి 40:
 
==సామాజిక జీవితం==
లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థను 1996లో ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాను సవరించే చట్టాన్ని, నేరచరిత్రను తిరగేసి సరైన వారికే అధికారం కట్టబెట్టే చట్టాన్ని, పార్టీనిధులను సమీకరించే చట్టాన్ని, మంత్రి వర్గాల సవరణ చట్టాన్ని, పార్టీ ఫిరాయింపులు బలోపేతం చేయటాన్ని నిషేధించే చట్టం , గ్రామీణ న్యాయవాదం, జాతీయ ఆరోగ్య మిషన్‌, సమాచార హక్కు, సహకార సంఘాలకు స్వయంప్రతిపత్తి ఇలా అనేక చట్టాలను లోక్‌సత్తా సేవా సంస్థ ద్వారాప్రజల్లోకి తీసుకురాగలిగారు.1996 లో ఐఎఎస్‌ పదవిని వదలి లోక్‌సత్తా ను రాజకీయ పార్టీ గా మార్చారు. బుద్ధుడన్నా, బుద్ధుని బోధలన్నా చాల ప్రియం. 2009 లో కుకట్ పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలుపొందారు. 2014 లో మల్కజ్ గిరి నుంచి లోకసభకు పోటిచేసి ఓడిపోయారు.
 
భార్య రాధ, అమ్మాయి స్నిగ్ధ, అబ్బాయి సిద్ధార్ధ.
 
==వ్యక్తిగత జీవితం==
ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో [[మహారాష్ట్ర|మహారాష్ట్రలోని]] నాగభిర్‌లో 14 జనవరి 1956 న జన్మించారు. మూడవ యేట నుండి 7 సంవత్సరాల వయస్సు వరకు [[విజయవాడ]] సమీపంలోని [[గొడవర్రు|గొడవర్రు]] అనే గ్రామంలో పెరిగారు. ఇక్కడే తెలుగు మీడియంలో చదువు కొనసాగింది. 7 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులతో [[కృష్ణ (జిల్ల)|కృష్ణ జిల్లా]] [[ఇందుపల్లి]] సమీపంలోని [[వేమండ]] గ్రామానికి మారారు. 1969 లో ఆంధ్ర లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ కోసం చేరారు. తదనంతరం వైద్యపట్టా పొందారు.భార్య రాధ, అమ్మాయి స్నిగ్ధ, అబ్బాయి సిద్ధార్ధ.
[[దస్త్రం:Jayaprakash Narayan & Spouse.jpg|thumbnail|డా. జయప్రకాష్ నారయణ్ మరియు ఆయన సతీమని హైదరాబాదులోని శంశాబాదు విమానాశ్రయంలో]]