పేకముక్క: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 63 interwiki links, now provided by Wikidata on d:q47883 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2:
 
 
పేకముక్కను దళసరి కాగితమును ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. సన్నని అట్ట వలె ఉండే ఈ కాగితంపై ప్లాస్టిక్ పూత ఉంటుంది. ఇంకా పత్తి-కాగితము, ప్లాస్టిక్ కాగితాలలో గట్టిగా ఉండేందుకు మరికొన్నింటిని మిశ్రమం చేసి వీటిని తయారు చేస్తారు. పేకాట ఆడేందుకు వీలుగా ఈ పేకముక్కలపై వ్యత్యాసాలను గుర్తించడానికి వివిధ నమూనాలు కలిగిన [[గుర్తు]]లు ఉంటాయి. పేకాట ఆడేందుకు ఉపయోగించే ఒక కట్టను చీట్లప్యాకి అంటారు. ఒక కట్టలో ఉండే పేకముక్కలు ఒక వైపు అన్ని ఒకే విధంగాను మరొకవైపు ఒకదానికి ఒకటి విరుధంగాను ఉంటాయి. సాధారణంగా చేతితో పట్టుకుని ఆట ఆడేందుకు వీలుగా వీటిని అరచేతి పరిమాణంలో తయారు చేస్తారు. పేకముక్కలను ఆంగ్లంలో ప్లేయింగ్ కార్డ్స్ అంటారు. పేకముక్క యొక్క బహువచనం పేకముక్కలు. పేకముక్కలతో ఆడే ఆటను పేకాట లేక [[చీట్లాట]] అంటారు.
 
 
పంక్తి 14:
4. పేకముక్క రెండవ వైపున ఉన్న తెల్లని భాగంలో నలుపు, ఎరుపు రంగులతో గుర్తులను ముద్రిస్తారు. ఈ రెండు రంగులు ట్రోఫిక్స్ ను గుర్తుచేస్తాయి ఒకటి డ్రై సీజన్ (పొడి కాలం) రెండవది వెట్ సీజన్ (తడి కాలం). ఈ కాలాలను మనం తెలుగులో [[ఉత్తరాయణం]], [[దక్షిణాయణం]]గా వ్యవహరిస్తాము.
 
5. పేకముక్కపై రెండవ వైపున ఉన్న తెల్లని భాగంలో స్పెడ్స్, హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్ అని పిలవబడే నాలుగు రకాల సూట్ లను ఉపయోగిస్తారు. ఈ సూట్ లు నాలుగు క్యాలెండర్ సీజన్ల (Calendar seasons)ను గుర్తుచేస్తాయి. ఒకటి వసంతం (Spring), రెండు వేసవి (Summer), మూడు శరత్కాలం (Autumn), నాలుగు శీతాకాలము (Winter).
 
6. ప్రతి పేకముక్క నలుపు రంగు వైపున 365 [[చుక్కలు]] ఉంటాయి. ఈ చుక్కలు సంవత్సరానికి ఉండే 365 రోజులను గుర్తు చేస్తాయి.
 
7. పేకముక్క నలుపు రంగు వైపున కింది సగభాగం పై సగభాగంతో సమానంగా అద్దంలో చూపినట్లు ఉంటుంది. రాత్రి, పగలు వేరువేరు దిశలలో ఉన్నప్పటికి రాత్రి సమయం, పగటి సమయం సమానంగా ఉంటుందని పేకముక్క ముందరి వైవు ఉన్న కూర్పు తెలియజేస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/పేకముక్క" నుండి వెలికితీశారు