పొట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1421859 (translate me)
చి Wikipedia python library
పంక్తి 11:
దీనికి తొందరగా మండే లక్షణం ఉంటుంది.
 
దీనిని ఎక్కువగా కొలిమిలోను, ల్యాండ్రీలలోను తొందరగా నిప్పు రాజేయడానికి ఉపయోగిస్తారు.
 
బట్టీలలో ముఖ్యంగా ఇటుక బట్టీలలో ఇటుకలను కాల్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.
పంక్తి 36:
మామూలుగా గేదేలు పొట్ట్టు తినవు కాని గడ్డి లేదా ఇతర దాణా ద్వారా గేదే కడుపులోకి ఈ పొట్టు చేరినపుడు గేదే మరణించే అవకాశం ఉంది అందువలన గేదే సంచరించే ప్రదేశాలలో గమనించండి.
 
పూర్వం గేదేలు పొట్టు తిన్నప్పుడు నాటు వైద్య విధానంలో కొబ్బరిని దంచి తినిపించడం ద్వారా గేదే నెమరేసుకునేలా చేయడం, కుంకుడు కాయ రసాన్ని తాగించడం ద్వారా వాంతి వచ్చేలా చేయడం ద్వారా గేదేను ప్రాణాపాయం నుండి రక్షించేవారు.
[[Image:Wheat-kernel_nutrition.png|300px|right]]
==వరిపొట్టు-ఇంధనంగా వినియోగము==
40-50 సంవత్సరాల క్రితము పరిశ్రమలలోని బాయిలరులలో కలప, రాక్షసిబొగ్గు (coal), ఫర్నెస్‍ఆయిల్‍ వంటివి ఇంధనంగా వినియోగించెవారు. కలప వాడకం వలన చేట్లను నరకడం వలన ఆరణ్యసంపద తరగిపోవడంను దౄష్టిలో వుంచుకుని బాయిలర్‍లలో కలప వాడకంను నీషేధించినారు. రాక్షసిబొగ్గు, ఫర్నెస్‍ ఆయిల్‍ వంటి శిలాజ ఇంధనాలు పుంనరుత్ప్పత్తి కాని ఇంధనంల వాడకంను తగ్గించుటకై (లీనిచో శిలాజ ఇంధననిల్వలు అతికొద్దికాలంలోనే హరించుకపొయ్యే ప్రమాదమున్నది.) ప్రత్యాన్నమయ ఇంధనవాదకం పై దౄష్టి సారించడం జరిగినది. వ్యవసాయ ఉత్పత్తులనుండి ఉత్పన్నమైయ్యె వ్యర్ధాలు/ఉపౌత్పత్తుల (agro waste) ను ఇంధనంలుగా వాడటం ప్రారంభించారు.
 
ధాన్యాలను, అపరాలను మిల్లింగ్‍చెయ్యగా వచ్చు వరిపొట్టు, వేరుశనగకాయలపొట్టు, కందికాయలపొట్టు, సొయాగింజలకాయలపొట్టు, మొక్కజొన్నలకాళి కంకులు వంటి వాటి వాడకం బాయిలరు ఇంధనంగా వాడటం క్రమంగా పెరిగినది. అంతేకాదు రంపరుపొట్టు, పత్తిగింజల పొట్టు ను కూడా బాయిలరు ఇంధనంగా వాడుచున్నారు. వరిని ప్రధానంగా పండించు ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‍, మరియు పంజాబులలో తగిన ప్రమాణంలో రైసు మిల్లింగ్‍ వలన వరిపొట్టు ఉత్పత్తి అవుచున్నందున ఈ రాష్ట్రాలలో వరిపొట్టు/ఊకను బాయిలర్‍ ఇంధనంగా వాడటం మొదలైనది. ఆంధ్రప్రదేశ్‍లోని మిని పవర్‍ప్లాంట్‍ (2-5 మెగావ్యాట్‍ విద్యుతూత్పత్తి సామర్ధ్యమున్న)లలో వరిపొట్టును ఇంధనంగా వాడుచున్నారు. బాయిల్డ్‍ రైసుమిల్లువారు తమ మిల్లులలోని బాయిలర్‍లకు వారి మిల్లులో ఉత్పత్తి అవుచున్న పొట్టునే ఇంధనంగా వినియోగిస్తారు. వరిఊక/పొట్టు యొక్క బల్క్ డెంసిటి (bulk density) చాలా తక్కువగా వుండటం వలన తక్కువ భారంవున్న పొట్టు ఎక్కువ ప్రాంతం అక్రమించును. ఒక ఘనమీటరు నీటి బరువు 1000 కేజిలుండగా, ఒక ఘనమీటరు పొట్టు భారం 80-100 కేజిలు మాత్రమే వుండును. కొంచెం దగ్గరిగా నొక్కిన పొట్తు భారం110-120 కీజిల వరకు వచ్చును. అందుచే పొట్టును నిల్వచేయుటకు ఎక్కువ స్ధలం అవసరం. అందుచే పరిశ్రమలలో వరిపొట్టును ఇంధనంగా వాడు పరిశ్రమలవారు బాయిలరు షెడ్‍ముందు భాగంలో, పెద్దబయలు ప్రదేశంలోఅధికభాగం పొట్టును నిల్వవుంచెదరు. కొద్దిపాటి వరిపొట్టునుచిన్న షెడ్‍లో నిల్వచెయుదురు. ఈ చిన్నషెడ్‍లోని ఊకను వర్షకాలంలో, వర్షంపడునప్పూడు బాయిలర్‍కు వాడెదరు.
పంక్తి 73:
*వరి పొట్టు ఉష్ణనిరోధక గుణం కలిగివున్నది.ఈ కారణంచే వరిపొట్టు ఊష్ణనిరోధకంగా(insulator)పనిచెయును. అందుచే పెద్ద ఐస్‍గడ్దలను దూరప్రాంతాలకు రవాణాచెయ్యునప్పుడు వరిపొట్టుతో కప్పి రవాణా చేయుదురు.తోపుడుబళ్ళలో కూల్‍డ్రింక్స్,చెరకురసంతీసి అమ్మేవారు గతంలో ఐస్ గడ్డలను వరిపొట్టులో కప్పివుంచెవారు.ప్రస్తుతం థెర్మొకొల్‍ బాక్సులలో ఐస్‍ను నిల్వచేయుచున్నారు.
*ఇప్పటికి చిన్నహోటల్‍లలో,డాబా హొటల్‍లలో వరిపొట్టును ఇంధనంగా వినియోగిస్తున్నారు.
*ఉక్కు పరిశ్రమలలో ఫర్నేష్(Furnace)నుండి బయటకు వచ్చు స్టీల్‍దిమ్మలు,బీమ్‍లు,ప్లేట్స్ల ఉష్ణోగ్రత900-1000<0</sup>C కలిగి వుండి,బయటకు వచ్చినప్పుడు గాలిలో వేగంగాఉపరితలం(surface) చల్లబడటం వలన స్టిల్ ఉపరితలంకఠినత్వం(hardness)పొందును.అందుచే 5-10% కార్బన్‍వున్న వరిపొట్టు బూడిదను(husk ash)బయటకు వచ్చిన స్టీల్‍దిమ్మెలపై వెంటనే చల్లడం వలన స్టీల్‍నెమ్మదిగా చల్లబడును.
*వరిపొట్టుబూడిదలో సిలికా 80% వరకు వుండును(తెల్లగా కాలిన బూడిదలో).వరిపొట్టుబూడిదలోని సిలికా స్పటికరూపంలో వుండును.అందుచే వరిపొట్టుబూడిదలోని సిలికానుండి సొలార్‍సెల్ గ్లాస్‍తయారికి,సోడియం సిలికెట్ తయారికి వినియోగిస్తారు.
*వరిపొట్టును తక్కువశాతంఆక్సిజంతో(దహింపబడుటకు అవసరమైన ఆక్సిజన్‍కన్న తక్కువగా)అ సంపూర్ణదహనక్రయ((combustion)జరిపిన కర్బన్‍అధికంగా వున్న బూడిద ఏర్పడును.ఈ కార్బన్‍ను ఫిల్టరు మీడియాగా పరిశ్రమలలో కొన్నింటిని ఫిల్టరుచేయుటకు వినియోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/పొట్టు" నుండి వెలికితీశారు