ప్రచ్ఛన్నయుద్ధం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి లింక్ |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{మొలక}}
[[రెండవ ప్రపంచ యుద్ధం]] పిమ్మట [[అగ్ర రాజ్యాలు]] గా రూపు దిద్దుకున్న [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] ల మధ్య చిరకాలంపాటు కొనసాగిన ఉద్రిక్త పూర్వక
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బలాబలాలు కలుపుకొని మిత్రదేశాలుగా ఒక వైపు పోరాడిన [[అమెరికా]], [[బ్రిటన్]], [[రష్యా]] లు శత్రుదేశాలైన [[జర్మనీ]], [[ఇటలీ]], [[జపాన్]] లను ఓడించాయి. కానీ యుద్ధం ముగుస్తూనే అమెరికా-బ్రిటన్ లకు, సోవియట్ యూనియన్ కు మధ్య తీవ్ర విభేదాలు పొడచూపాయి. అచిరకాలం లోనే ఇది అధిక పక్షం ప్రపంచ దేశాల వర్గ విభజనకు దారితీసేంతగా ఎదిగింది. రష్యా నాయకత్వంలో [[ సామ్యవాదం|సామ్యవాద]] దేశాలన్నీ ఒక వర్గమైతే, అమెరికా వైపు [[పెట్టుబడిదారీ విధానం|పెట్టుబడిదారీ]] వ్యవస్థలన్నీ వత్తాసు పలికాయి[http://www.prabhanews.com/career/article-385605 1]
రష్యా, అమెరికా నేరుగా యుద్ధాలేవీ పోరాడక పోయినా, వ్యూహాత్మక ప్రణాళికలు, క్షిపణి మొహరింపులతో
1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై
[[వర్గం:యుద్ధాలు]]
|